Arundhati bhattacharya says situation will normalise by february end

State Bank Of India, SBI, India, economy, demonetisation, Arundhati Bhattacharya, SBI Chairman, Ahmedabad, Noteban, normalcy

State Bank of India Chairman Arundhati Bhattacharya said the prevailing situation arising out of demonetisation will get normalised by end-February.

తీపి కబురు అందించిన అరుంధతి భట్టాచార్య

Posted: 01/10/2017 07:47 PM IST
Arundhati bhattacharya says situation will normalise by february end

పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత కూడా డిమాండ్‌కు తగినట్టుగా కరెన్సీ అందుబాటులో రాకపోవడంతో ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు. ఇప్పటికీ చాలా ఏటీఎంలు పనిచేయడం లేదు. దీనికి తోడు బ్యాంకులు, ఏటీఎంలో 2000 రూపాయలు నోట్లు ఇస్తుండటంతో చిల్లర సమస్య ఏర్పడింది. సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరో 6 నెలల సమయం పడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య తీపి కబురును అందించారు. అహ్మదాబాద్ లో మీడియా అరుంధతి మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు.  
 
‘పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్య త్వరలో తీరుతుందని నమ్ముతున్నాం. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్బీఐ ఖాతాదారులు నగదు కోసం క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉండదని వారికి హామీ ఇస్తున్నాం. సరిపడా డబ్బును బ్యాంకు బ్రాంచిలకు పంపిస్తాం. దీనివల్ల ఖాతాదారులు వారి అవసరాలకు తగినట్టు డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు. అలాగే డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై చర్చిస్తున్నాం. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణిలోకి వస్తాయి. ఈ విషయంలో సందేహం లేదు. కరెన్నీ అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల రద్దుకు ముందు మాదిరే బ్యాంకింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తాం’ అని అరుంధతి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Reason behind hirakhand express train mishap

  హీరాఖండ్ ప్రమాదంపై మరో కొత్త కోణం

  Jan 24 | హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం పై కారణాలు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తున్నాయి. తొలుత మావోయిస్టుల దాడి, ఆపై ఉగ్రవాదుల చర్యగా అనుమానించిన అధికారులు ఎన్‌ఐఏ తో కూడిన విచారణ జరిపించిన విషయం తెలసిందే.... Read more

 • Pervez musharraf caught dancing in nightclub

  ITEMVIDEOS:నైట్ క్లబ్ లో మహిళతో ముషార్రఫ్.. బుక్కయ్యాడు

  Jan 23 | ఓ వీడియోతో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ నైట్ క్లబ్బులో ముషారఫ్ స్టెప్పులేస్తున్న వీడియో ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. పక్కనే గుర్తు తెలియని ఓ మహిళ(గర్ల్... Read more

 • Up candidate election campaign comes alive on bier

  పీక్స్: పాడె మీద ఎన్నికల ప్రచారం!

  Jan 23 | రొటీన్ కు భిన్నంగా ఉంటే అంతా మాట్లాడుకుంటారు కదా! అందుకేనేమో ఓ నేత ఇక్కడో వైవిధ్యభరితమైన ప్రచారానికి దిగాడు. మరికొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. గోరఖ్‌పూర్‌లోని చౌరీచౌరా నియోజకవర్గం... Read more

 • Jallikattu protest violence breaks out in chennai

  జల్లికట్టుపై పిటిషన్.. ఆందోళనలు హింసాత్మకం

  Jan 23 | జల్లికట్టు నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. చెన్న‌య్‌, మ‌దుర‌యితో పాటు ప‌లు చోట్ల ఆందోళ‌న‌కారులు రోడ్ల మీదకు చేరి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. మెరీనా బీచ్ లో ఉన్న జనాలను ఖాళీ చేయించే క్రమంలో... Read more

 • Naresh agarwal strikes down rumours of joining bjp

  బీజేపీని నాశనం చేయటమే నా లక్ష్యం

  Jan 23 | యూపీ ఎన్నికలకు ముందు చోటు చేసుకుంటున్న పరిణామాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఓవైపు ములాయం ఇంట ముసలం, మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు, ఇదిలా ఉండగానే పార్టీ సీనియర్ నేత ఒకరు పార్టీ మారతారన్న... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno