టాప్ లెస్ సెల్ఫీతో పోలీసు వెహికిల్ పచ్చడి | Student taking topless selfie crashes into back of police car

Student taking topless selfie crashes into back of police car

Selfie arrest, Topless selfie arrest, Drunk and drive topless selfie, Texas Girl Crashes Into Police car

Texas Girl Crashes Into Police car While Trying To Send A Topless Selfie arrested.

గలీజు సెల్ఫీ ఎంత పని చేసిందయ్యా!

Posted: 10/28/2016 03:26 PM IST
Student taking topless selfie crashes into back of police car

సెల్ఫీ ఓ మానసిక రుగ్మతగా మారిపోయి, కొండెక్కి కూర్చుందని సైకియాట్రిస్టులు గగ్గోలు పెడుతున్నప్పటికీ, మానవ ప్రయత్నాలు మాత్రం మానటం లేదు. పిచ్చి పిచ్చి ఫోజుల పైత్యాలతో ఆనందం పొందుతున్నారు. తాజాగా ఓ యువతి డ్రైవింగ్ లో ఉండగా టాప్ లెస్ సెల్ఫీ కోసం ట్రై చేసింది. అనుకున్నదే తడవుగా బట్టలు విప్పేసింది. మరి తర్వాత ఏమైంది.

టెక్సాస్ కు చెందిన 20 ఏళ్ల యువతి మిరందా కే రేడర్ రాత్రి పూట తన కారులో ఇంటికెళ్లుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ లో ఉన్న ఆ యువతి స్నాప్ చాట్ లో బాయ్ ఫ్రెండ్ కోసం ఓ సెల్ఫీ దిగుదామనకుంది. అలా ఇలా కాదు.. ఏకంగా టాప్ లెస్ గా.. అంతే డ్రైవింగ్ లో ఉండగానే టాప్ కిందకు లాగి ఫోటో కోసం యత్నించింది. ఆ క్రమంలో డ్రైవింగ్ డైవర్షన్ మారి అక్కడే ఉన్న పోలీసు బండిని దడేల్ మని గుద్దేసింది. కంగారుపడిన పోలీసులు ఆమె వాహనం వద్దకు వెళ్లగా బ్రా సరిచేసుకుంటూ కనిపించిందట.

అంతేకాదు ఓ బాటిల్ వైన్ ఓపెన్ చేసి ఉండటం, అప్పటికే ఫుల్టుగా మందేసి ఉండటంతో మిరాందా ప్రమాదానికి కారణమైంది. ఆ తర్వాత 2వేల డాలర్ల పూచీకత్తుతో రేడర్ ను విడుదల చేశారు పోలీసులు. మీ సెల్ఫీలు మీ ఇష్టం గానీ, ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి వేషాలు వేస్కోండని, తాగి రోడ్ల మీద ఇలాంటి పెంట పనులు పెట్టుకోవద్దంటూ టెక్సాస్ పోలీసులు విజ్నప్తి చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Texas Teen  Car crash  Police vehicle  Drunk and drive  topless selfie  

Other Articles