‘‘నాలుగు వారాల్లో ఓటుకు నోటు కేసును తేల్చిండీ’’ High Court Resumes Hearing On 'Cash For Vote' Scam

High court resumes hearing on cash for vote scam

supreme court, ACB, Alla Ramakrishna Reddy, revanth reddy, cash for vote hearing, Hyderabad HC, ACB court, stephen son, telangana acb, mathaiah jerusalem, chandrababu, voice samples

IT seems to be an another power struggle to rock in between two telugu states Andhra pradesh and telangana soon as srpc threatens to stop power supply to Telangana

‘‘నాలుగు వారాల్లో ఓటుకు నోటు కేసును తేల్చిండీ’’

Posted: 10/27/2016 06:36 PM IST
High court resumes hearing on cash for vote scam

ఉభయ తెలుగు రాష్టాల మధ్య పెను సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసు విచారణను కోనసాగించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఈ కేసు విచారణను రాష్ట్రోన్నత న్యాయస్థానం మళ్లీ విచారణను ప్రారంభించింది. ఇంతకుముందు ఏసీబీ కోర్టు ఇచ్చిన అదేశాలపై హైకోర్టు స్టే ఇవ్వగా, పిటషనర్ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును అశ్రయించారు.

కాగా, పిటీషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం నాలుగు వారల్లోగా ఈ కేసును తేల్చాలని అదేశించింది. ఈ కేసుతో సంబంధమే లేని వ్యక్తి ఓ కేసుపై విచారణ జరపాలంటూ న్యాయస్థానాన్ని అశ్రయించడం అసమంజసమని అంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరుపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కాగా నాలుగ వారాల్లోగా కేసు ను తేల్చాలని అదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు తదుపరి విచారనను సోమవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : supreme court  ACB  revanth reddy  cash for vote hearing  Hyderabad HC  ACB court  

Other Articles