సల్మాన్ పాటలకు న్యూజిలాండ్ పోలీసుల స్టెప్పులు | New Zealand cops dancing on Salman Khan songs

New zealand cops dancing on salman khan songs

New Zealand cops dancing on Salman Khan, Salman Khan songs at Christchurch Diwali celebrations, ‘Pandey Ji Seeti’ and ‘Baby Ko Bass Pasand Hai’, New Zealand cops Baby Ko Bass Pasand Hai

New Zealand cops dancing on Salman Khan songs at Christchurch Diwali celebrations.

ITEMVIDEOS:న్యూజిలాండ్ పోలీసుల సంచలన వీడియో

Posted: 10/27/2016 03:38 PM IST
New zealand cops dancing on salman khan songs

పాశ్చాత్య దేశాల మాట ఎలా ఉన్నప్పటికీ మన దేశంలో పండగలకు ఓ ప్రత్యేకత ఉంది. సాంప్రదాయంగా జరుపుకోవటమే కాదు, ఆటపాటలతో సందడి సందడిగా చేసుకుంటాం. అందుకే దేశ విదేశాలు సైతం మన పండగల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాయి. ఆయా దేశాల్లో భారతీయులు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో వారు కూడా అందులో భాగస్వాములుగా మారుతుంటారు. మరి వెలుగులను పంచే దీపావళి అందుకు మినహాయింపు ఏం కాదు కదా!

న్యూజిలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ లో దీపావళి వేడుకలు అప్పుడే షురూ అయిపోయాయి. అక్కడి భారతీయులు కల్చరల్ ప్రోగ్రాంలతో సందడి చేస్తున్నారు. ఎప్పుడూ డ్యూటీతో విసిగిపోయిన అక్కడి పోలీసులు కాసేపు రిలాక్స్ అవుదామనుకున్నారో ఏమో. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతటితో ఆగరా ఇక్కడి చూడండి ఏం చేస్తున్నారో...

 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ పాటలకు వారు ఏకంగా స్టెప్పులేస్తున్నారు. బాగా ప్రాక్టీస్ చేసినట్లు ఉన్నారు. అందుకే కండలవీరుడిని అనుకరిస్తూనే మూమెంట్లు భలేగా వేశారు. మరి వారి కొరియోగ్రఫీని చూసి జనాలు సైలెంట్ గా ఉంటారా చెప్పండి?. గోల గోల చేసి పడేశారు. అందులో ఓ లేడీ ఆఫీసర్ కూడా ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ పోలీసాఫీసర్ తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయగా, అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దబాంగ్ 2 లోని పాండే జీ సీటీ, రీసెంట్ సుల్తాన్ లోని బేబీ కో బాస్ పసంద్ హై అంటూ వారు చేసిన సందడి మీరూ చూసి ఎంజాయ్ చేయండి. మనోళ్ల కంటే వాళ్లే నయం అనుకుంటారేమో!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New zealand  Christchurch Cops  Diwali celebrations  Salman Khan songs dance  

Other Articles