పిడకలు ఆ పిల్లాడికి శాపంగా మారాయి! | boy finger cutoff for cow dug cake

Boy finger cutoff for cow dug cake

boy finger cutoff for cow dug cake, Haridwar boy finger cutoff, Old man cutoff boy's finger, Cow Dung boy, boy play with cow dung

Elderly man cuts off Dalit boys finger for stepped in cow dug cake in Haridwar.

ఆరేసిన పిడకలను తొక్కటం పాపమా?

Posted: 10/27/2016 08:42 AM IST
Boy finger cutoff for cow dug cake

ఉత్తరాఖండ్ లో దారుణం చోటుచేసుకుంది. పిడకలను పొరపాటున తొక్కిన పాపానికి ఓ బాలుడిపై ఓ పెద్ద మనిషి కిరాతకంగా వ్యవహరించాడు. హరిద్వార్ జిల్లాలోని లక్షర్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ అనే ఓ దళిత బాలుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు.

అలా ఆడుతూ.. ఆడుతూ... రమేష్ అనే వృద్ధుడి ఇంటి ముందు ఆరేసి ఉన్న పిడకలను తొక్కాడు. అంతే 60 ఏళ్ల ఆ పిడకల యజమాని నిప్పుతొక్కిన కోతిలా రెచ్చిపోయాడు. ఏం జరిగిందో కూడా అర్థంకానీ ఆ 8 ఏళ్ల ఆ బాలుడిని చితకబాదటమే కాదు..ఏకంగా ఎడమ చేతి వేలిని కట్ చేశాడు కూడా. వెంటనే బాలుడి తండ్రి రోతస్ కుమార్ అతని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు.

ఆపై సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స ఫిర్యాదు మేర, రమేశ్ కుమార్ తో పాటు అతని 24 ఏళ్ల కొడుకు శుభమ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarakhand  Haridwar boy  cow dung stepped  finger cutoff  

Other Articles