భూకంపంతో ఇటలీ గజగజ... భారీ నష్టం? | Strong tremors shake central region of Italy

Strong tremors shake central region of italy

Strong tremors shake central region of Italy, Earth Quake in Italy, Italy Earthquake, 5.5-magnitude earthquake in Italy, Central Italy Earthquake

Strong tremors shake central region of Italy with 5.5-magnitude.

ఇటలీలో మళ్లీ భారీ భూకంపం

Posted: 10/27/2016 07:54 AM IST
Strong tremors shake central region of italy

ఇటలీలో తీవ్ర భూకంపం సంభవించింది. రోమ్‌ నగరంతో పాటు సెంట్రల్ ఇటలీలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. స్వల్పకాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది.

ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని ప్రభావంతో పురాతన భవనాలు నేలమట్టం కాగా, పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భూకంప కేంద్రం పెరుజియాలోని మాసెరాట వద్ద కేంద్రీకృతమైనదని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.ఆస్తి, ప్రాణ నష్టం వివవరాలు ఇంకా తెలియలేదు.

కాగా, ఈ ఆగష్టులో ఇటలీలో భారీ భూకంపం సంభవించి 39 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Italy  central region  Earth Quake  5.5-magnitude  

Other Articles