అంబానీ కాబోయే అల్లుడు ఎవరో ఎవరికీ తెలీదా? | Not Mukesh Ambani's daughter wedding in November.

Not mukesh ambani s daughter wedding in november

No wedding bells for Mukesh Ambani's daughter, Indian Richest wedding, Ambani lavish wedding, Isha Ambani love marriage, rumour on Isha Ambani wedding,

No wedding bells for Mukesh Ambani's daughter Isha in November, it's niece of Him.

ఆ రిచ్చెస్ట్ పెళ్లి ఇప్పట్లో లేనట్లేనంట...

Posted: 10/26/2016 10:57 AM IST
Not mukesh ambani s daughter wedding in november

వీఐపీల పెళ్లిళ్లు ఈ మధ్య ఏ రేంజ్ లో జరుగుతున్నాయో మైనింగ్ టైకూన్ గాలి జనార్దన్ ఇంట జరిగే వివాహ సందడిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పెళ్లి ఆహ్వాన పత్రిక దగ్గరి నుంచి బాహుబలి మాషిష్మతి రాజ్యాన్ని తలపించేలా ఆర్ట్ డైరక్టర్లతో సెట్లు... వేల కొద్దీ వంటకాలు వెరసి ఖర్చు మాత్రం లెక్కలేనంతగా. మరి అలాంటిది కోట్లకు పడగలెత్తిన అంబానీ ఇంట ఆ వేడుక ఎలా ఉంటుందో అంచనా వేయగలమా? రియలన్స్ అధినేత ముకేష్ అంబానీ గారాల పట్టి నిషా నవంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు గత రెండు రోజులుగా షికార్లు కొడుతున్నాయి.

24 ఏళ్ల నిషా ప్రేమలో ఉందని, వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నలు ఇచ్చాయని, అందుకే అతిత్వరలో అంబానీ వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయని పుకార్లు రేగాయి. అయితే ప్రేమ వ్యవహారం ఏమోగానీ, పెళ్లికి సంబంధించి గుట్టు చప్పుడు ప్రకటన ఉండదు కదా. పైగా వరుడు ఎవరో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తెలిసింది. ముకేష్ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నప్పటికీ అది అతని మేనకోడలుకి సంబంధించిందని అధికారికంగా రిలయన్స్ వర్గాలు కూడా సమాచారం అందించాయి.

ఓ జాతీయ పత్రిక ఈ విషయం పూర్తిగా తెలుసుకోకుండా నిషా పెళ్లికి రెడీ అయిందని, ఇండియాలో ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో వైభవంగా పెళ్లి చేసేందుకు ముఖేష్ సిద్ధమైపోయాడని పేర్కొంది. అంతేకాదు పెళ్లికి షారూఖ్ తోపాటు పలువురు సెలబ్రిటీలతో గానాభజనా ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mukesh Ambani daughter  Isha Ambani wedding  

Other Articles

 • Telugu states to receive heavy rains over the next three days

  తెలుగురాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన

  Sep 18 | తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు కాస్త శాంతించాడని అనుకునే లోపు మళ్లీ విజృంభిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలల్లోని  అనేక ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. బంగాళాఖాతంలో పశ్చిమమధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా... Read more

 • Bullock cart owner fined rs 1000 under motor vehicles act in uttarakhand

  కొత్త వాహాన చట్టం ఎఫెక్ట్.. ఎద్దుల బండికి జరిమానా..

  Sep 18 | మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం తద్వారా వాహనదారులపై భారీ జరిమానాలు విధిస్తున్నారు పోలీసుల. ఈ క్రమంలో దీనిపై యావత్ దేశవ్యాప్తంగా అనేక విమర్శలు వెల్లివిరయడం.. షోషల్ మీడియా... Read more

 • Are adivasis treated as indian citizens pawan kalyan

  ITEMVIDEOS: అడవి బిడ్డలను భారతీయులుగా గుర్తిస్తున్నామా.?: పవన్ కల్యాణ్

  Sep 17 | అడవి తల్లి బిడ్డలైన చెంచులను మనం భారతీయులుగా గుర్తుస్తున్నామా.? వారికి ఫౌరులందిరికీ వర్తించే హక్కులనుకల్పిస్తున్నామా.? ఒక్కసారి అలోచించాల్సిన అవసరం ఎంతైనా వుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాలను నిలదీశారు. ఈ మేరకు ఆయన... Read more

 • Kodela siva prasada rao last rites to be conducted tomorrow

  ప్రభుత్వ లాంఛనాలతో రేపు కోడెల అంత్యక్రియలు..

  Sep 17 | ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు బౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత శాఖలకు అదేశాలను... Read more

 • Chandrababu demands cbi probe into former ap speaker s alleged suicide case

  ఉన్మాదిలా వెంటపడ్డ ప్రభుత్వం కోడెల ఉసురు తీసింది: చంద్రబాబు

  Sep 17 | మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. కోడెలపై నమోదైన కేసులపై స్పందిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు... Read more

Today on Telugu Wishesh