అమ్మాకానికి కన్నెత్వం.. అనుభవం, అదాయం.. Woman selling her virginity

Woman auctions virginity to highest bidder

Corpus Christi, Texas, Virginity, Love, Selling, Brothel, Family Debt, Nevada, Seattle, Nevada, Virginity, Dennis Hof, wahsington, america

Katherine Stone, the 20-year-old law student has found her way to a brothel in Nevada where she is auctioning her virginity to the highest bidder.

కన్నెత్వాన్ని అమ్మకానికి పెట్టిన అమెరికా అమ్మాయి

Posted: 10/25/2016 03:38 PM IST
Woman auctions virginity to highest bidder

రహస్యంగా నాలుగు గోడల మద్య శోభనం గదిలో జరగాల్సిన కార్యాన్ని కాస్తా అమ్మాకాని పెట్టేసింది ఓ యువతి. ఎవరు అధికంగా బిడ్ చేస్తే.. వారికే తన కన్నెరికం అర్పిస్తానంటూ ప్రకటించింది. తన భర్తకు మాత్రమే పరిమితం కావాల్సిన అంశాన్ని ఏకంగా అమ్మాకానికి పెట్టేసి.. ఔరా అనిపిస్తుంది. ఎవరా అమ్మాయి అనుకుంటున్నారా..? అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్ గ్టన్ కు గుండెకాయలాంటి ప్రాంతం సియాటిల్ కు చెందిన కేథరీన్ స్టోన్ అందరినీ అశ్చర్యపర్చింది. ఇంతకీ అమె ఎందుకిలా చేసిందో తెలుసా..?

రెండేళ్ల క్రితం అమె తన తల్లిదండ్రులతో కలసి వుంటున్న వారిళ్లు అగ్రిప్రమాదానికి గురై దగ్ధమైంది. అయితే వారింటికి ఇన్సూరెన్స్ లేని కారణంగా అప్పులు చేసి ఇంటిని నిర్మించుకున్నారు. అయితే అప్పిచ్చిన వారికి తిరిగి చెల్లించాల్సి రావడంతో.. అమె ఈ మార్గాన్ని ఎంచుకుంది. తన ఇష్టమైన వారికి అర్పించాల్సిన కన్నెత్వాన్ని.. తన కుటుంబం కోసం అర్పించడం అనందంగా వుందని అంటోంది. దీనిని బట్టి తాను తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోవాలని అంటోంది.

అయతే తమ నివాసప్రాంతానికి చేరువలోని నివెడాలో అధికారికంగా నడుస్తున్న బ్రోతల్ హౌజ్ లపై అన్ లైన్ లో వార్తలు చూసి.. వాటి నిర్వాహకుడు డెన్నిస్ హాఫ్ కలసి అతనితో ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపింది. అయితే ఈ వచ్చిన మొత్తంలో ఆయనకు సగం వాటా వెళ్తుందని కూడా తెలిపింది. ఈ క్రమంలో తనకు చివరగా వచ్చిన అఫర్ నాలుగు లక్షల డాలర్లని అయితే దానిని కూడా తాను అమోదించలేదని తెలిపింది.

డబ్బు అవసరం వున్నందనే తాను తన కన్నెత్వాన్ని అమ్మాకానికి పెట్టిన మాట నిజమని చెబుతున్న కేథరీన్ స్టోన్.. ఇక ఈ విషయంలో తనతో పాటు కన్నెరికం పోగొట్టుకోని మగాడు వస్తే అమోదించాలని వుందని అమె తన మనస్సులోని మాటను బయటపెట్టింది. అలాంటి వారెవరైనా వుంటే అది తామిద్దరికీ తొలి అనుభవంలా నిలిచిపోతుందని చెబుతుంది. అదే సమయంలో తనకు డబ్బు కూడా అవసరమేనంటోంది. అయితే అమె నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తగా, అమె తనను తాను గౌరవించుకుంటున్నానని, అదే క్రమంలో తనకు కావాల్సిన దాన్ని తాను ఎంచుకునే అవకాశం కూడా తనకుంటుందని అంటోంది. న్యాయవిద్యను అభ్యసిస్తున్న ఈ అమ్మాడకి ఎలాంటి వ్యక్తి నచ్చుతాడో..? ఎవరి ఇన్విటేషన్ ను అహ్వానిస్తుందో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Corpus Christi  Texas  Virginity  Love  Selling  Brothel  Family Debt  Nevada  Seattle  

Other Articles