చాందినీ చౌక్‌ మార్కెట్‌ లో భారీ పేలుడు.. ఉగ్రవాడుల దాడేనా? | 1 person died in Delhi's Chandni Chowk explosion

1 person died in delhi s chandni chowk explosion

Delhi's Chandni Chowk explosion, Delhi's Naya Bazar explosion, 1 died in Naya Bazar blast, Terror Blast in Naya Bazar, terror attack in Chandni Chowk market, cylinder blast Chandni Chowk fire accident

One person died in Delhi's Chandni Chowk explosion.

ఫ్లాష్: దేశరాజధానిలో భారీ పేలుడు.. ఒకరు మృతి

Posted: 10/25/2016 12:27 PM IST
1 person died in delhi s chandni chowk explosion

దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. చాందినీ చౌక్‌ మార్కెట్‌ (నయా బజార్‌ అని కూడా పిలుస్తారు) ప్రాంతంలో కాసేపటి క్రితం భారీ విస్పోటనం సంభవించింది. అక్కడి మార్కెట్ సముదాయంలో ఇది జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరుకైన గల్లీలు ఉండటంతో స్థలమంతా చెల్లాచెదురుగా ఉండి భయానక వాతావరణం తలపిస్తోంది. పేలుడు ఎలా జరిగిందో అన్న కారణాలను క్లూస్ టీం అన్వేషిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఓవైపు ఉగ్ర వాద కదలికలపై నిఘా సంస్థలు కన్నేసి ఉంచటంతో ఇది వారి పని అయి ఉండకపోవచ్చనే అధికారులు ధీమాలో ఉన్నారు.

అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో పటాసులు ఉండటంతో సిలిండర్ బ్లాస్ట్ జరిగే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అభిప్రాయానికి ఫోరెన్సిక్ టీం వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Naya bazar  Chandini Chowk Market  Blast  1 died  

Other Articles