కుక్కతో కోరిక తీర్చుకుని చంపేశాడు | Man Arrested For Unnatural Sex Dog Found Dead

Man arrested for unnatural sex dog found dead

Unnatural Sex with Dog arrest, Man Arrest for doing sex with Dog, Hyderabad youth arrest for Unnatural Sex, Man Arrested For Unnatural Sex Dog, Sex with Dog found dead

Man Arrested For Unnatural Sex Dog Found Dead in Hyderabad.

‘కుక్క’లా ప్రవర్తించిన యువకుడి అరెస్ట్

Posted: 10/25/2016 07:43 AM IST
Man arrested for unnatural sex dog found dead

కామం హద్దులు దాటి వారి ఆగ‌డాల‌కు మ‌రీ జుగుస్సాక‌రంగా మారిపోతున్నాయి. మ‌హిళ‌లు, మైన‌ర్ బాలిక‌లు, చిన్న పిల‌ల్ల‌పై అను దాటి అసహాజ కార్యాకలాపాలకు వెళ్లిన స్టేజీని చూశాం. జంతువులను సైతం వదలకుండా వారి కోరికలను తీర్చేసుకుంటున్నారు. తాజాగా క‌ళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు చేసిన నిర్వాకంతో కటకటాల పాలయ్యాడు.

జంతువుతో సంభోగించాడనే ఆరోపణలపై అస్లామ్ ఖాన్ అనే 22 సంవత్సరాల యువకుడిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఒక కుక్కతో సంభోగించాడని, దాంతో ఆ కుక్క చనిపోయిందనే ఆరోపణల కారణంగా అతన్ని అరెస్టు చేశామని చెప్పారు. గుబురుగా ఉన్న చెట్ల మధ్య కూర్చుని ఈ ఘాతుకానికి పాల్పడుతున్న అస్లామ్ ఖాన్ ను స్థానికులు గమనించి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు.

Hyderabad man arrest for Dog Sex

అయితే, ఆ కుక్కను గొంతు నులిమి చంపేశాడా? లేక సంభోగిస్తున్న సమయంలో అది చనిపోయిందా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని, అతని మానసిక స్థితి బాగానే ఉందని చెప్పారు. రోజువారి పనులు చేసుకునే అతను ఢిల్లీ నుంచి రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్లు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా, మూడు నెలల క్రితం ఓ కుక్కను ఇద్దరు మెడికోలు భవనం పై నుంచి కిందకు విసిరేసి దానిని వీడియో తీసిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ దానికి ఏం కాలేదు గానీ, ఆ మృగాల పై మాత్రం జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Man  Unnatural Sex  Dog  Died  

Other Articles