బ్లూ ఫిల్మ్స్ కోసం టీనేజర్లు కావలెను | University pays couples to have sex on screen

University pays couples to have sex on screen

Coventry University sex ad, couples to have sex on screen, University pays 400 pounds for sex, University tries to better than porn movies,

Coventry University pays £400 for couples to have sex on screen to promote condom.

టీనేజర్లు కావాలంటూ సంచలన ప్రకటన

Posted: 10/22/2016 10:48 AM IST
University pays couples to have sex on screen

యూకే లో ఓ యూనివర్సిటీ ఇచ్చిన యాడ్ యూత్ లో విపరీతమైన క్రేజ్ ను రేకెత్తిస్తోంది. ఆన్ స్క్రీన్ లో సెక్స్ చేయడానికి జంటలు కావాలంటూ వారిచ్చిన ప్రకటన గురించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని వెనక ఓ బలమైన కారణం ఉందంట. అదేంటో చివర్లో చెబుతాం.

పోర్ట్ స్టార్లు ఇలా అడల్ట్ సినిమాలో నటించిన బాగానే డబ్బులు వెనకేసుకొస్తున్నారు. అయితే తాము అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేమని చెబుతున్న సదరు యూనిర్సిటీ ఒక సెక్స్ వీడియో కోసం 400 పౌండ్లు మాత్రం చెల్లిస్తామని చెబుతోంది. ఇందుకోసం కేవలం 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతి యువకులు కావలెను అంటూ అందులో పేర్కొంది.

ఇప్పుడు అసలు విషయానికొస్తే... ప్రముఖ కోవెంట్రీ యూనివర్సిటీ ఈ యాడ్ ఇచ్చింది. పోర్న్ సినిమాల్లో కొందరు కండోమ్ వాడకుండానే సెక్స్ లో పాల్గొంటున్నారు. అయితే వారి జాగ్రత్తలో వారు ఉంటారు. కానీ, అవి చూసి యూత్ అలాంటి ప్రయత్నాలే చేసి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ లో భాగంగా సేఫ్ సెక్స్ ప్రాధాన్యత వివరిస్తూ కండోమ్ కాంపైనింగ్ పేరిట ఈ సినిమాలను తీస్తున్నట్లు వారు చెబుతున్నారు.

కండోమ్ వాడటం మూలంగా మూడ్ మారిపోతుందన్న అభిప్రాయం తప్పని, అది నిరూపించేందుకే ఈ ప్రయత్నం అని తెలిపారు. ఈ వీడియోలను కేవలం 18 ఏళ్లు పైబడిన వారికే అమ్మనున్నట్లు సమాచారం. మరి ఈ యాడ్ కి స్పందన ఎలా ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Porn Movies  Coventry University  couples  sex on screen  

Other Articles