హిల్లరీకి ఓటేసిన వారితో మౌకిక శృంగారం: మడోనా Madonna Offers Oral Sex to Hillary Clinton voters

Madonna pledges to perform sex act on everyone who votes for hillary clington

Madonna, Hillary Clinton, Blow job, Donald Trump, US presidential elections, Vote, Oral sex, madonna oral sex, madonna blow job, madonna sex acts, madonna hillary clinton, madonna hillary sex acts

MADONNA came up with a very x-rated way of convincing people to vote for Hillary Clinton when she offered to perform sex acts on her voters.

హిల్లరీకి ఓటేసిన వారితో మౌకిక శృంగారం: మడోనా

Posted: 10/21/2016 07:42 PM IST
Madonna pledges to perform sex act on everyone who votes for hillary clington

అమెరికా పాప్ సింగర్లు మహిళాలైనందుచేతో లేక అభిమానం చేతో తెలియదు కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై తమ అపారప్రేమను కనబరుస్తున్నారు. ఇటీవలే ఓ పాప్ సింగర్ ఏకంగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తన ఒంటి పై నున్న వలువలను వదిలేసి నగ్నంగా మారి మరీ.. హిల్లరీ క్లింటన్ కు ఓటేయ్యాలని అభ్యర్థించారు. అయితే అమె బాటలోనే తాజాగా మరో పాప్ సింగర్ మడొన్నా కూడా పయనిస్తున్నారు.

అందం, ఆటపాటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మడోన్నా.. తాజాగా హిల్లరీపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. రానున్న అమెరికా ఎన్నికలలో హిల్లరీ క్లింటన్‌కు ఓటేసిన ప్రజలకు ఓ బంఫర్ అఫర్ ప్రకటించారు. అదేంటి అంటారా..? హిల్లరీకి ఓటేసిన వారితో అమె మౌఖిక శృంగారంలో పాల్గోంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో హిల్లరీకి మడోన్నా అభిమానులు కూడా ఓట్లు వేస్తరాని, దీంతో అమెను గెలిపించడంతో తన వంతుగా తాను కృషిచేస్తాన్నందుకు అనందంగా వుందన్నారు.

‘‘హిల్లరీ క్లింటన్‌కు ఓటేస్తే, నేను మీతో బ్లౌజాబ్‌కు రెడీ’ అని ప్రకటించింది. మొదట అందరూ ఆమె ప్రకటనను జోక్‌గా కొట్టిపారేశారు. తన ప్రకటనను జోక్‌గా తీసుకుంటున్న వారికి తాను చెబుతున్నది నిజమేనని స్పష్టం చేసిందీ 58 ఏళ్ల పాప్ సింగర్. ‘‘దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. మాట తప్పను’’ అని పేర్కొంది. 80లలో పాప్‌లో శృంగారాన్ని పరిచయం చేసి సంచలనం సృష్టించిన మడొన్నా ఇప్పుడు మళ్లీ తన ‘హాట్’ ఆఫర్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాగా నవంబరు 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలుపు ఖాయమని పలు సర్వేలు ఢంకా భజాయించి చెబుతున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madonna  Hillary Clinton  Blow job  Donald Trump  US election  Oral sex  

Other Articles