జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ బంఫర్ బ్రాండ్ బాండ్ ఆపర్ Bumper unlimited broadband bonanza for New BSNL customers

Bumper unlimited broadband bonanza for new bsnl customers

BSNL, BSNL BB plan, BSNL unlimited plan, 'Experience Unlimited BB249' offer, BSNL unlimited data, BSNL unlimited data plan, Reliance Jio, Reliance Jio 4G services, BSNL unlimited broadband plan

The mobile data and calling tariff war that Reliance Jio's entry has brought along, seems to be really bringing a lot of advantages for the customer.

జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ బంఫర్ బ్రాండ్ బాండ్ ఆపర్

Posted: 09/29/2016 05:42 PM IST
Bumper unlimited broadband bonanza for new bsnl customers

ఇన్నాళ్లు ప్రైవేటు టెలికాం సంస్థలు ఆపర్ల మీద ఆపర్లు ఇస్తుంటే మిన్నకుండిపోయిన ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం సంస్థ బీఎస్ఎన్ఎల్ లేటెస్టుగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారతీయ టెలికాం రంగంలో మరో మారు ఒక్క కుదుపును కుదిపేందుకు వస్తున్న రిలయన్స్ జియో నుంచి తమ కస్టమర్లను కాపాడుకునేందుకు అన్ని టెలికాం సంస్థలు ఆపర్లను ప్రకటిస్తూన్న విషయం తెలిసిందే. ఈ పోటీ నేపథ్యంలో ఎయిర్ టెల్, ఐడియా, వోడాపోన్ సంస్థలు ఇప్పటికే వినూత్న ఆపర్లను ప్రకటించాయి..

ఈ పోటీని తట్టుకొనే  క్రమంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా తమ కొత్త కస్టమర్లకోసం మరో నూతన పథకాన్ని గురువారం ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులను ఆకట్టుకునే యోచనలో 'ఎక్స్పీరియన్స్  అన్లిమిటెడ్ బీబీ249' గా చెబుతున్న ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా  కేవలం రూ 249 చెల్లించి  ఈ అపరిమిత బ్రాడ్ బ్యాండ్ డేటాను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటి ఆరునెలలు నెలల వరకూ రూ.249 ల చార్జ్ తో అపరిమిత డాటా డౌన్ లోడ్ అనుభవాన్ని అందించనుంది. సెప్టెంబర్ 9వతేదీనుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు వివరించింది.

* అయితే ఇది ఆఫర్   కొత్త బ్రాడ్ బ్యాండ్  వినియోగదారులకు మాత్రమే
* ఇదే టారిఫ్ తో ఎఫ్టీటీహెచ్ కు అందుబాటులో ఉంటుంది.
*  ప్రమోషన్ పీరియడ్ లో ఎలాంటి ఇన్ స్టలేషన్ చార్జీలు   ఉండవు.
* మిగతా అన్ని చార్జీలు ప్రస్తుతం అమలుచేస్తున్న టారిఫ్ ప్రకారమే ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles