పాక్ తో యుద్ధంలో కేసీఆర్ ఏం చేస్తాడు? | rajnath singh phone call to KCR on Pak war

Rajnath singh phone call to kcr on pak war

All CM meeting on Pak war, Pak war, KCR on Pak war, Pak war, KCR pak war, Rajnath Singh phone call to KCR

Central Home Minister Rajnath Singh phone call to KCR on Pak war.

పాక్ యుద్ధంపై కేసీఆర్ కు ఫోన్

Posted: 09/29/2016 03:02 PM IST
Rajnath singh phone call to kcr on pak war

పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం నెలకొనటంతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలంగాణ సీఎంకు ఫోన్ చేశారు. పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో ఉన్న భార‌త రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న తీవ్ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పటికే స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రులంద‌రికీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేసిన విష‌యం తెలిసిందే.

ఈరోజు సాయంత్రం 4 గంట‌ల‌కు ఢిల్లీలో నిర్వ‌హించ‌నున్న‌ అఖిల‌ప‌క్ష భేటీలో పాల్గొనాల‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌కు సూచిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా రాజ్‌నాథ్ సింగ్ కొద్ది సేప‌టి క్రితం ఫోన్‌ చేశారు. పాక్‌ నియంత్రణ రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఆయ‌న కేసీఆర్‌కు చెప్పారు. సాయంత్రం నిర్వ‌హించ‌నున్న భేటీలో పాల్గొనాల‌ని కోరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajnath Singh  phone call  KCR  

Other Articles