ఓటు వేయాలంటూ సింగర్ నగ్న ప్రచారం Katy Perry strips NAKED at polling station urging fans to vote

Katy perry strips naked at polling station but later gets arrested in new parody clip urging fans to vote

American singer, Katy Perry, strips NAKED, polling station, arrest, new parody clip, funny or die, perry urging fans to vote, Hillary supporter video, outrage video, trending video, latest video, news video, YouTube video, popular video, viral video

Katy Perry appears to be taking a leaf out of her British beau's book, after stripping naked in a new Funny Or Die video urging fans to vote in the US general election.

ITEMVIDEOS: ఓటు వేయాలంటూ సింగర్ నగ్న ప్రచారం

Posted: 09/28/2016 03:37 PM IST
Katy perry strips naked at polling station but later gets arrested in new parody clip urging fans to vote

ఎన్నికల వేళ బరిలో నిలచిన అభ్యర్థులు తమ గెలుపు కోసం అనేక పాట్లు పడుతుంటారు. ఇక తమ అభిమాన నాయకుడు, పార్టీ గెలవాలంటూ కొందరు పూజలు చేస్తే.. మరికోందరు వారికి తాయిలాలు కూడా ప్రకటింస్తుంటారు. మరికోందరు అనేక రకాల అక్రమాలకు కూడా పాల్పడుతుంటారు. కానీ ఎవరైనా తమ నేతకు ఓటు వేయమని కోరుతూ ఏకంగా పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చి నగ్నంగా ప్రచారం నిర్వహిస్తారా..? కానీ అలాంటి పనే చేసి పోలీసుల అరదండాలకు గురైంది ఈ సింగర్. ఔరా..? ఇది నిజమేనా అని అనుకుంటున్నారా..? పూర్తిగా వాస్తవం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తో జరిగిన బిగ్ డిబేట్ లో అతన్ని చిత్తు చేసి పైచేయి సాధించిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు మద్దతు తెలుపుతున్న అమెరీకన్ ప్రముఖ గాయనీ కాటీ పెర్రీ తాను తాజాగా చిత్రీకరిస్తున్న ఫన్నీ అర్ డై అనే వీడియో కోసం ఈ విధంగా చేసింది. తన అభిమానులను హిల్లరీకి ఓటు వేయాలని కోరుతూ ఏకంగా అమె పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ తన ఒంటిపై వున్న వలువల్ని ఒక్కసారిగా చించి వేసి నగ్నంగా తయారైంది.

అంతకు ముందు అమె తన వీడియో క్లిప్ లో బాగంగా దేశభక్తి వచనాలు చేస్తూ .. ప్రతీ ఒక్కరూ విధిగా ఓటు వేయాలని అభ్యర్థిస్తూ నడచుకుంటు పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న పెర్రీ తన చింపిరి జుట్టును పలు నక్షత్ర గుర్తులతో అలకరించుకుంది. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో నిద్రలోంచి ఎవరు లేచి వచ్చినా అ లుక్ అభ్యంతకరం కాదంటూ ఏ ఓకే అంటూ తన వంటిపైనున్న నైట్ డ్రైస్ ను ఒక్కసారిగా చించివేసింది. అంతే అక్కడికి చేరుకున్న పోలీసులు నగ్నంగా వున్న పెర్రీని అరెస్టు చేశారు. ఇంకా నమ్మశక్యంగా లేదా.. మరెందుకు అలస్యం ఈ వీడియో క్లిప్ ను మీరు చూసేయండీ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles