వజ్రాల అమ్మాకాల కోసం సెల్స్ గేల్స్ ను మరీ ఇలానా..? Saleswoman is forced to strip down to sell diamonds

Saleswoman is forced to strip down to sell diamonds at a popular jewellery store in china

sales woman, sales girl, striped down, nipple pasties, Chow Luk Fook, Hong Kong, Outrage, sales girls stipped, saleswoman, forced, strip, sell, diamonds, jewellery store, Chow Luk Fook, China, outrage video, trending video, latest video, news video, YouTube video, popular video, viral video,

Bizarre moment as a woman in China forced to strip down to sell diamonds at a jewellery store. Footage from the incident shows a woman wearing diamond nipple pasties to sell jewels.

ITEMVIDEOS: బట్టలూడదీయించి.. పేస్టీస్ వేయించడంతో ప్రజాగ్రహం..

Posted: 09/27/2016 05:47 PM IST
Saleswoman is forced to strip down to sell diamonds at a popular jewellery store in china

చైనాలో వ్యాపారస్థులు వికృతపోకడలు పోతున్నారు. ఇప్పటికే అమ్మాయిలను అంగడివస్తువుల్లా చేసి.. వారి షేవింగ్ బ్లేడుకు, వారి లోదుస్తులకు కూడా ఆడవారితోనే ప్రకటనలు వస్తున్న తరుణంలో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకటనకర్తలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. చైనా మరో వినూత్న వికృత పోకడలకు వెళ్లి ప్రపంచ విమర్శకుల నుంచి తిట్లు తిట్టించుకుంటోంది. పక్కా క్యాపిటలిస్టులమని చెప్పుకునే దేశాలు సైతం ఇ తరహా విపరీత పోకడలకు దూరంగా వుంటున్న తరుణంలో చైనీస్ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి మరీ అడవారిని అమ్మె సరుకుగా చిత్రీకరించింది. దీనిపై ఆ దేశ పౌరులేకాక యావత్ ప్రపంచం భగ్గుమంటున్నది.

చైనాలో అతిపెద్ద ఆభరణాల కంపెనీ ఏం చేసిందో చదివితే సదరు చర్యను మీరూ అసహ్యించుకుంటారు..చైనా, హాంకాంగ్ మెయిన్ లాండ్ లలో ప్రతి రోజూ కోట్లాది రూపాయల(యాన్ల) విలువైన ఆభరణాలను విక్రయించే 'చావ్ లుక్ ఫొక్' అక్కడ అతిపెద్ద జువెలరీ కంపెనీ. ఇటీవలే కొత్త మోడల్ వజ్రాలను మార్కెట్ లోకి విడుదల చేసిన కంపెనీ.. వాటికి ప్రచారం కల్పించడంలో భాగంగా స్టోర్లలో పనిచేసే అమ్మాయిల చేత చేయించకూడని పనులు చేయించింది. కొత్త డైమండ్లను సూచిస్తూ వాటి ఆకారంలోని రెండు పీలికలు తప్ప ఒంటిపైభాగంలో అచ్ఛాదనలేని అమ్మాయిలను  జ్యువెలరీ స్టోర్లలో నిలబెట్టి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

స్టోర్ లోకి ప్రవేశించగానే.. ఇబ్బందికంగా నిల్చున్న అమ్మాయిలను చూసి కొనుగోలుదారులంతా అవాక్కయ్యారు. కొందరైతే కంపెనీ తీరును బాహాటంగానే తప్పుపట్టారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సైతం చైనా కంపెనీ తీరును గర్హిస్తున్నారు. ఏ రకంగా చూసినా జువెలరీ కంపెనీ చర్య సమర్థనీయం కాదని, వికృతానికి పాల్పడిన కంపెనీ లైసెస్సులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ది గ్రేట్ చైనా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sales woman  sales girl  striped down  nipple pasties  Chow Luk Fook  Hong Kong  china  

Other Articles