మొక్కుబడి క్షమాపణలు.. ఆగని నిరసనలు Marc Anwar apologises as police open investigation

Marc anwar apologises as police open investigation

Coronation Street, Television, Television and radio, pakistani based actor, marc anwar, anwar hate speech, anwar apology, anwar twitter, Soap opera, Culture, ITV channel, Television industry, Media, UK news

Officers to investigate report of hate crime after actor was sacked over offensive comments about Indian people on Twitter

మొక్కుబడి క్షమాపణలు.. ఆగని నిరసనలు

Posted: 09/27/2016 08:15 AM IST
Marc anwar apologises as police open investigation

తాను పాకిస్థానీ సంతతికి చెందినంతవాడు కాబట్టి.. తన దేశం కపటబుద్దిని గ్రహించలేక తన నైజాన్ని చాటుకునేందుకు రెచ్చగొట్టేలా ట్వీట్లు చేసిన లండన్ వాసి, టీవీ నటుడు మార్క్ అన్వర్ ఎట్టకేలకు దిగివచ్చాడు. తన తప్పును గ్రహించాడో లేదో తెలియదు కానీ.. తన దేశం చేస్తున్న చర్యలను తెలుసుకున్నాడో లేక.. ఉపాధి పోయిన క్షణంలో తలెత్తే మానసిక వేదనలో చెప్పాడో లేక పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడంతో దిగొచ్చాడో తెలియదు కాని ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన ట్వీట్లలోని ప్రతి మాటను వెనక్కి తీసుకుంటానని ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెబుతూ యూట్యూబ్ లో పెట్టాడు.

భారత జాతిని కించపరిచేలా అన్వర్ అసభ్య పదజాలంతో ట్విట్లు చేశారు. అంతేకాదు తన దేశం అడుతున్న డబుల్ గేమ్ ను పక్కనబెట్టి.. భారత్ లోని జమ్ముకశ్మీర్ ఆందోళనలు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. యావత్ భారత జాతిని కించపరిచేలా అన్వర్ అసభ్య పదజాలంతో జమ్ముకశ్మీర్ ఆందోళనలు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై లండన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఒక జాతిని కించపరిచేవిధంగా మాట్లాడిన అన్వర్ పై కేసు నమోదుకు ఫిర్యాదు అందిందని పోలీసులు కూడా చెప్పారు. దీంతో తాము దర్యాప్తును ప్రారంభించామని చెప్పారు.

మరోపక్క, తాను చేసిన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెబుతూనే కశ్మీర్ ప్రజలపట్ల తన మనసులో భావాలు మాత్రం వాస్తవమైనవని చెప్పడం.. ఆయనలోని కుంచించుకుపోయిన మనస్తత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇలా చెబుతూనే తాను చేసిన పొరపాటును ప్రతిఒక్కరు పెద్ద మనసుతో క్షమిస్తారని భావిస్తున్నానంటూ వెల్లడించాడు. కశ్మీర్లో కొన్ని ఫొటోలు, వీడియోలు చూసి ఆవేశంతో తాను అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. అన్వర్ చివరకు మొట్టుదిగి క్షమాపణలు చెప్పినా.. లండన్ లో ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు పెల్లుబిక్కుతున్నాయి. ఆయనపై కఠిన

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : mark Anwar  tv actor  pak born actor  hate speech  twitter  apology  

Other Articles