we has no connection with those media advertisements says janasena

We has no connection with those media advertisements says janasena

Pawan Kalyan, Jana Sena, media ads, ap special status, no correspondents, media release, Pawan Jana Sena Prasthanam, opposition parties, ycp mla Roja, caste editorials, Jana Sena public meeting, pawan kalyan tirupathi, pawan kalyan special status to AP

Actor turned politician Jana Sena chief Pawan Kalyan, clears that he has no correpondents and no connections with media ads in a press release

ఆ ప్రకటనలు జనసేనవి కాదు.. మాకు సంబంధం లేదు

Posted: 08/28/2016 06:37 PM IST
We has no connection with those media advertisements says janasena

జనసేన పార్టీ ప్రస్థానం పేరుతో తిరుపతిలో సభ నిర్వహించి.. రాష్ట్ర ప్రజలందరినీ అలోచింపజేసిన తరుణంలో కొందరు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని భావిస్తున్నారని జనసేన పార్టీ అరోపించింది. తమ పార్టీ ప్రతినిధుల పేరుతో పలు దినపత్రికలలో, మీడియాలో వస్తున్న ప్రకటనలతో తమకు సంబంధంలేదని జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కోంది. మీడియాలో వస్తున్న ప్రకటనలను తమ పార్టీకి సంబంధించినవి కావని తెలపింది.

అయితే ఇవి జనసేన అభిమానులో, పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ అభిమానులో ఈ ప్రకటనలు ఇచ్చి వుండవచ్చునని స్పష్టం చేసింది. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తిగా రూపుదిద్దుకోనందున అధికార ప్రతినిధులుగా జిల్లాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ ఇంకా ఎవరినీ నియమించలేదని స్పష్టం చేసింది. జనసేన ప్రతినిధుల పేరుతో మీడియాలో వచ్చిన ప్రకటనలు పార్టీ అభిప్రాయాలు కావని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Jana Sena  media ads  ap special status  no correspondents  media release  

Other Articles