pawan kalyan asks tdp, why they are pleading insteadof demanding special status

Pawan kalyan asks tdp why they are scared of center and cbi

Pawan Jana Sena Prasthanam meeting, opposition parties, Tsp mla Roja, caste editorials, Jana Sena public meeting in tirupati, Jana Sena Prasthanam meeting, Janasena Indira ground, pawan kalyan tirupathi meeting, pawan kalyan special status to AP

Actor turned politician Jana Sena chief Pawan Kalyan hits out at Tdp party and questions why they are scared of center and cbi. and not demanding for special status

సిబిఐ అంటే టీడీపీకి భయమెందుకు..? ఏం లొసుగులున్నాయో..?

Posted: 08/27/2016 07:11 PM IST
Pawan kalyan asks tdp why they are scared of center and cbi

రాజధాని లేని రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని ఎన్నికల హామి ఇచ్చిన బీజేపిని టీడీపీ ఎందుకు బలంగా ప్రశ్నించలేకపోతుందని జనపేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ నిలదీశారు. గతంలో ప్తత్యేక హోదా విషయమై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రంతో పోరాడితే వచ్చేదేమీ లేదని, అయితే కేంద్రంతో సన్నిహితంగా మెదిగి సాధించుకోవడమే తమ కర్తవ్యంగా చెపుకోచ్చారని చెప్పారని పవన్ అన్నారు.  అయితే కేంద్రంతో ఎందుకు వైరం పెట్టుకోవద్దని రాష్ట్ర స్థాయి పార్టీలు బావిస్తాయని అలోచిస్తే.. తనకు తెలిసిన వాళ్లు మరిన్ని వివరాలు చెప్పారన్నారు.

కేంద్రంతో యుద్దానికి తలపడిన రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం సీబిఐని ప్రయోగిస్తుందని తెలిసిందన్నారు, అయితే సీబిఐని కేంద్రం ప్రయోగించే లోసుగులు చంద్రబాబు వద్ద ఏమున్నాయో తనకు తెలియదని అన్నారు. దీంతో కేంద్రం ఎక్కడ చర్యలు చేపడుతుందోనని సీమాంధ్ర ఎంపీలు ప్రధాని వద్ద ప్రత్యేక హోదాను అడగలేక పోతున్నారని అరోపించారు. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా అప్పట్లో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు దానిని అడ్డుకునేందుకు మేడమ్, మేడమ్ అంటూ అమె వెనుక తిరిగారని, అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు సార్, సార్ అంటూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Jana Sena  Prasthanam  opposition parties  Roja  special status  Andhra pradesh  

Other Articles