Lily James stars in Burberry's steamiest fragrance campaign to date: 'It was quite liberating'

Lily james is at peace in nothing but perfume for burberry

lily james, burberry, lily james topless burberry ad, lily james topless burberry campaign, lily james my burberry black, lily james strips down for burberry, lily james strips down for my burberry black, lily james topless, lily james strips down

Lily James strips down to almost nothing in her first-ever global advertising campaign, released for My Burberry Black perfume.

ITEMVIDEOS: ఫర్ ఫ్యూమ్ కోసం నటి.. సొగసు అరబోత..!

Posted: 08/26/2016 09:47 AM IST
Lily james is at peace in nothing but perfume for burberry

వాణిజ్య సంస్థలు తమ వ్యాపార ఉత్పత్తులకు పెద్ద మొత్తంలో డిమాండ్ రావాలని భావించడం సహజం. అయితే ఇందుకోసం తమ ఉత్పత్తులకు వాణిజ్య ప్రకటనలు రూపోందించడంలోనూ వైవిద్యం ప్రదర్శిస్తారు. ముఖ్యంగా అందానికి సంబంధించిన ఏ ఉత్పత్తిని తీసుకున్నా అందులో మహిళలు లేకుండా ప్రకటనలు రూపోదించడం ఈ రోజుల్లో జరగని పని. కాగా, మహిళా ప్రముఖులతో వాణిజ్య ప్రకటనలను రూపోందించడం అందుకోసం వారికి భారీగా పారితోషకం ఇవ్వడం కూడా మనకు తెలిసినదే. ఈ మద్య కాలంలో మహిళా ప్రముఖులతో ఎక్స్ పోజింగ్ చేయించి మరీ సోమ్ము చుసుకుంటున్నాయి వాణిజ్య సంస్థలు. సరిగ్గా అలాంటిదే ఈ వాణిజ్య ప్రకటన కూడా.

ఇంగ్లాండ్ నటి లిల్లీ జేమ్స్ మీకు తెలుసా.? ఈ ప్రముఖ నటి ఈ మధ్య ఓ ఫర్ ఫ్యూమ్ అడ్ చేసింది. మై బర్ బెర్రీ బ్లాక్ అనే ఫర్ ఫ్యూమ్ కోసం ఈ నటి ఎంతలా తన అందాలను అరబోసిందో తెలుసా..? ఇటీవలే ఈ వాణిజ్య ప్రకటనను సదరు సంస్థ విడుదల చేసింది. ఈ ప్రకటనలో వర్షం పడుతున్న సమయంలో తన చేతిలోని గొడుగును రివ్వున విసిరేసి.. అమె ఏకంగా వర్షంలోకి వెళ్తూంది, అంతటితో అగుతుంగా అంటే.. తన ఒంటిపై వేసుకున్న వలువలను కూడా విప్పివేస్తుంది. కట్ చేస్తే అమె పూర్తి నగ్నంగా మారి తన చేతులలో ఎద సంపదను అడ్డుపెట్టుకుని తన ఫర్ ఫ్యూమ్ ను వాడమని చెబుతుంది. ఎందుకాలస్యం అ ప్రకటనను మీరు చూసి అనందించండీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lily james  burberry  topless  fragrance campaign  advertisement  perfume  

Other Articles