ఎండలో వాడులాడుకుని రోడ్డుపై పడిపోయారు | Two women in China faint on road after arguing for 8 hours

Two women in china faint on road after arguing for 8 hours

Two women in China faint on road, women fight about debt and faint, women arguing 8 hours about debt and faint, china women faint, women faint on road

Two women in China faint on road after arguing for 8 hours about debt.

నడిరోడ్డుపై ఆ ఇద్దరు మహిళలు ఎందుకలా?

Posted: 08/24/2016 12:20 PM IST
Two women in china faint on road after arguing for 8 hours

చైనాలోని శాంక్సి ప్రొవిన్స్ ప్రాంతంలోని ఓ బిజీ రో్డ్డు. వాహనాల కంటే పాదాచారులతోనే నిత్యం అది రద్దీగా ఉంటుంది. షాపింగ్ సముదాయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రోడ్డు మధ్యలో ఓ ఇద్దరు మహిళలు స్పృహ లేకుండా ఇలా పడిపోయి ఉన్నారు. వారేమైనా తప్పతాగి ఉన్నారా అనుకుంటే పొరపాటు. మరి అసలు విషయం ఏంటీ? తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు...

ఈ ఇద్దరు అప్పు విషయమై వాదులాడుకున్నారంట. అలాగని ఫిజికల్ గా ఫైట్ చేయలేదు. కేవలం మాట్లాడుకున్నారు అంతే. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఎనిమిది గంటలు ఇలా వాదించుకునే ఉన్నారు. పైన సురసురలాడే ఎండ, తిండి, నీరు లేదు, ఇంక ఉంటారా చెప్పండి. అమాంతం కుప్పకూలిపోయారు.

మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వారు ఏదో మాట్లాడుకుంటుండగా చూశానని, సాయంత్రం ప్రాంతంలో వారు రోడ్డుపై ఇలా పడిపోవటం గమనించానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అక్కడున్న సీసీ కెమెరాల ప్రకారం ఉదయం 8 నుంచి 4 గంటల దాకా వారు అలానే ఉన్నారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఓ స్థానిక ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  two woman  argue  debt  8 hours  faint  

Other Articles