7th Pay Commission: Govt employees to get arrears in one installment along with August salaries

7th pay commission arrears to be paid off in one instalment in cash

7th Pay Commission notification, 7th pay commission latest news 2016, 7th Pay Commission Report, 7th pay commission news, 7th Pay Commission, seventh pay commission report, Seventh Pay Commission, Seventh Pay Commission latest news, 7th pay commission HRA, 7th CPC news, 7th pay commission pay scale, 7th pay commission allowances, 7th CPC DA, 7th CPC Basic pay, pay panel, seventh pay commission salary

Ministry of Finance said that arrears shall be paid in cash in one installment along with the payment of salary for the month of August, 2016, to central government employees and pensioners as per the 7th Pay Commission recommendation.

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు శ్రావణమాసం.. శ్రావ్యమైన కబురు..

Posted: 07/30/2016 10:04 AM IST
7th pay commission arrears to be paid off in one instalment in cash

కేంద్ర ప్రభుత్వ ఉద్యగులకు దుర్మిఖీ నామ సంవత్సర శ్రావణ మాసం బాగా కలసి వచ్చింది. ఎందుకంటే శ్రావణమాసం వారికి శ్రావ్యమైన కబరు అందింది. కబురే కాదు కార్యరూపం కూడా దాల్చనుండటంతో ఇక వారింట సంతోషం వెల్లివిరియనుంది. ఎందకంటే 7 వ వేతన సంఘం కమిషన్ సిఫారసుల అమలుకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు మరో తీపి కబురు అందించింది. సవరించి వేతనాల ప్రకారం వేతన  బకాయిలలో మొదటి విడత  ఆగస్టు నెలలో చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. సవరించిన వేతనంతో పాటుమొదటి ఎరియర్స్ ను  అందుకోనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ బలగాల సిబ్బంది, పెన్షనర్లలో ఉత్సాహం  నెలకోనుంది.  

జనవరి 1, 2016 నుంచి అమలవుతున్న 7వ వేతన సంఘం  సిఫారసుల మేరకు .... పెరిగిన జీత భత్యాల బకాయిలలోచెల్లింపుల ఆదేశాలు జారీ చేసినట్టుఆర్థిక  మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది.  ఆగష్టు, 2016 నెల జీతం చెల్లింపు తో పాటు  మొదటి  విడత నగదు చెల్లించడానికి  నిర్ణయించినట్టు  శుక్రవారం ట్విట్ చేసింది.  జీపీఎఫ్, ఎన్ పీఎస్ తదితర సర్దుబాట్ల తరువాత  ఈ చెల్లింపులు చేస్తున్నట్టు పేర్కొంది. ముందు ప్రకటించినట్టుగా 125శాతం డీఎలో  ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎపుడు ఉంటుందనేది త్వరలోనే పకటిస్తామని తెలిపింది.

వేతన సవరించిన వేతనంతో పాటు మొదటి విడత ఎరియర్స్ నగదు రూపంలో చెల్లించనున్నట్టు  ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేసింది.జీతం , పెన్షన్ పెంపునకు  సంబంధించిన  నోటిఫికేషన్ ప్రకారం 33 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 14 లక్షల సాయుధ బలగాలు, 52 లక్షల పెన్షనర్లు  భారీ వేతనాలు పొందనున్నారు. కాగా  ఈ ఏడాది జనవరి నుంచి జీతాల పెంపు వర్తిస్తుంది..దీనికి సంబంధించిన  వేతన బకాయిలను  వాయిదాల పద్దతిలో ఉద్యోగులకు చెల్లించనున్నట్టు ప్రభుత్వం గెజిట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 7th Pay Commission  central Government employees  arrears  installment  August salaries  

Other Articles