Hillary Clinton's Historic Moment Divides Generations of Women

Democrats nominate hillary clinton for us presidency

Hillary Clinton, Wins, Democratic Nomination, Repubican party, Donald Trumph, US, US Democratic Party, democrats makes history, democrats nominate Hillary Clinton, democrats hillary to run for US president, hillary first woman in presidential race, latest world news

Hillary Clinton received the nomination to become the first woman to lead a major party towards the White House

దేశాధ్యక్ష ఎన్నికలలో హిల్లరీ.. అధికారికంగా అభ్యర్థిత్వం ఖరారు

Posted: 07/27/2016 08:46 AM IST
Democrats nominate hillary clinton for us presidency

ఎంతో ఉత్కంఠకర పోరులో తమ పార్టీకి చెందిన అభ్యర్థులను చిత్తు చేస్తూ.. క్రమక్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ ముందుకుసాగిన అమెరికా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఎట్టకేలకు డెమొక్రాట్ల తరపున అగ్రరాజ్యానికి జరిగే దేశాధ్యక్ష ఎన్నికకు తన అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఈ విషయాన్ని డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. డెమొక్రాట్ల పార్టీ తరపున అమెకు రాజకీయ కురువృద్దుడైన సాండరర్స్ నుంచి అధిక పోటీ లభించింది.

ఒక దశలో నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఈ పోటీలో ఎట్టకేలకు హిల్లరీ క్లింటన్ తనదే పైచేయి అని నిరూపించుకున్నారు. తన పార్టీ నేతలను చిత్తు చేస్తూనే.. అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై కూడా విమర్శనాస్త్రాలను సంధిస్తూ అమె తన ఎన్నికల వ్యూహాన్ని పకడ్భంధీగా అమలు చేసుకున్నారు. దీంతో ఇక చివరి అంకంగా.. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. ఈ గెలుపుతో అమెరికా అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించిన హిల్లరీ.. అమెరికా అధ్యక్షురాలిగా రికార్డును తిరగరాస్తారా..? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hillary Clinton  Wins  Democratic Nomination  Repubican party  Donald Trumph  US  

Other Articles