Ravichandran Ashwin Regains Top-Spot in ICC Test Rankings

Ravichandran ashwin reclaims top spot in icc rankings

Alastair Cook, Chris woakes, Dale Steyn, England, ICC, India, India in West Indies 2016, India vs West Indies, James Anderson, Joe Root, Mohammed Shami, Pakistan, Ravichandran Ashwin, Shakib Al Hasan, Shikhar Dhawan, Stuart Broad, Umesh Yadav, Virat Kohli, West Indies, West Indies vs India, Yasir Shah

India off-spinner Ravichandran Ashwin has surged to the top of the MRF Tyres ICC player rankings for Test bowlers after a superb outing in the first Test against the West Indies

అగ్రస్థానాన్ని మళ్లీ నిలబెట్టుకున్న అశ్విన్

Posted: 07/26/2016 06:54 PM IST
Ravichandran ashwin reclaims top spot in icc rankings

ఐసీసీ టెస్ట్ బౌలర్ల విభాగంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్ తొలి నుంచి అశ్విన్ అద్భుత ఆటతీరు కనబరుస్తూ వస్తున్నాడు. తాజాగా విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ లో తాను విశేషంగా రాణించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పాయింట్లు మెరుగుపరచుకొని అశ్విన్ మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబడ్డాడు.

ఐసీపీ ఆల్ రౌండర్ల విభాగంలోనూ అశ్విన్ టాప్ ప్లేస్ లో కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా టెస్ట్ బౌలర్ల విభాగంలోనూ అతను టాప్ ప్లేస్ నిలబడటం విశేషం. ఇదిలా ఉండగా టెస్ట్ బౌలర్ల విభాగంలో మరో భారత స్పిన్నర్ జడేజా 6వ స్థానంలో నిలవగా.. ఇషాంత్ శర్మ 20 వ స్థానంలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Rankings  ravichandran ashwin  virat kohli  top bowler  west Indies  

Other Articles