Sivan BJP MLC tunna pandey arrested for mis behaving a girl

Bjp suspends bihar mlc arrested over molestation allegations

bjp mlc arrested, tunna pandey arrested, siwan mlc arrested, bjp mlc molestation, tunna pandey molestation, Siwan,Tunna Pandey,BJP MLC,Government Railway Police,molestation,minor abused, india news, latest news, breaking news

BJP's Member of Legislative Council (MLC) from Siwan Tunna Pandey was arrested today for molesting a 12-year-old girl on board a train.

లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపి ఎమ్మెల్సీ సస్పండ్..

Posted: 07/25/2016 06:50 AM IST
Bjp suspends bihar mlc arrested over molestation allegations

భారత సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పరాయి స్త్రీని కన్నెత్తి చూడటమే మహానేరంగా పరిణగిస్తారు. అలాంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ పరాయి బాలికను అందులోనూ పరాయి దేశానికి చెందిన బాలకతో అసభ్యంగా వ్యవహరించినందుకు గాను అతను పార్టీ నుంచి బహిష్కృతుడయ్యాడు. సంస్కృతిపి కాలరాసి సభ్యతా. సంస్కారాన్ని మరచి పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడులకు ఓ ఎమ్మెల్సీ పాల్పడ్డాడు. ప్రజా ప్రతినిధిగా ఇలా దురాగతాను అడ్డుకోవాల్సిన వాడు.. తానే చట్ట సభ్యుడినన్న అహంభావంతో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

తనను చట్టం ఏమీ చేయలేదన్న దురంహాకారంతో దారుణానికి ఒడిగడితే.. వారు పరాయి దేశం వారు కాబట్టి పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో జరగాల్సినదంతా చకచకా జరిగిపోయింది.. ప్రజాప్రతినిదిగా కొనసాగుతూ స్వయంగా ఇలాంటి అఘాయిత్యాలకు తెగబడితే..చట్టం తన పని తాను చేసుకుపోతుందని రుజువు చేసింది. పార్టీ ఆయనను సస్సెండ్ చేసింగి. అయితే రైలులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ ఎమ్మెల్సీ తున్నా పాండేపై బీజేపీ వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. పాండేపై హాజిపూర్ రైల్వే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిందని తెలియగానే ఈ చర్య తీసుకుంది.

సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను పాండే తోసిపుచ్చారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన ఫోన్ ఛార్జర్ తీసుకున్నానే తప్పా, ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. అసలు అక్కడ అమ్మాయి ఉందన్న సంగతే తనకు తెలియదన్నారు. తమ రాష్ట్రానికి తలవంపులు తెచ్చిన పాండే కఠిన చర్యలు తీసుకుంటామని జేడీ(యూ) నేత కేసీ త్యాగి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siwan  Tunna Pandey  BJP MLC  Government Railway Police  molestation  minor abused  

Other Articles