చిత్తుగా తాగిన జంట బ్రిడ్జిపైన శృంగారంలో... | germany drunk couple open romance at bridge

Germany drunk couple open romance at bridge

German drunk couple, couple open romance on bridge, drunk couple climb busy bridge for sex, traffic shut down for sex couple, తప్పతాగి బ్రిడ్జిపైనే, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, bridge sex, open sex, couple drunk and sex

Germany drunk couple climb busy bridge and doing sex, traffic shut down.

అందరూ చూస్తుండగా బ్రిడ్జిపై పనికానిచ్చేశారు

Posted: 06/29/2016 11:02 AM IST
Germany drunk couple open romance at bridge

తాగర అన్నా తాగి ఊగరా అన్నా అంటూ మందుబాబులు చిందులేయటం రోడ్లపై నిత్యం చూసే వ్యవహారమే. ఆడవాళ్లు కూడా అందులో మేము సైతం అంటూ విజృంభించిన ఘటనలు నిన్న ఒకేసారి రెండు ఘటనలు మన దేశంలో చూశాం. కానీ, పట్టపగలే నడిరోడ్డుపై జంతువుల మాదిరిగా కామ కేళిలో మునిగిపోయింది ఒక జంట.

వివరాళ్లోకి వెళ్లితే.. జర్మనీకి చెందిన 28 ఏళ్ల ఓ వ్యక్తి, తన 18 ఏళ్ల గర్ల్ ప్రెండ్ తో ఫుల్ టూగా తాగాడు. ఆపై ఫ్రాంక్ ఫర్ట్ లోని కైసరెలీ బిడ్జి మీదకు చేరారు. ఆర్చీలపైన టాప్ కి చేరి శృంగారంలో మునిగిపోయారు. ఆ దరిద్రానికి చూడలేక కొందరు ఇబ్బంది పడుతుంటే, మరికొందరు ఆశావాహులు దాన్ని వీడియో తీస్తూ నిల్చుండిపోయారు. దీంతో బ్రిడ్జి పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అసలేం జరుగుతుందా అర్థం కానీ ట్రాఫిక్ పోలీసులు వారి ఏకాంతానికి భంగం కలిగించి ఇంకోసారి ఇలాంటి పాడు పనులు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.

అయితే వారికిదేం కొత్త కాదంట. గత నెలలో మునిచ్, బెర్లిన్ మధ్య ఉన్న ఓ రోడ్డులో మధ్యలో నడుస్తున్న కారులోనే వీరు పని కానిచ్చారు. ఆ సమయంలో లోడ్ తో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడటంతో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందట. అప్పుడు కేసు అయినప్పటికీ బుద్ధి మారని ఈ జంట మళ్లీ ఇలా రోడెక్కింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : German  drunk couple  open romance  sex on bridge  

Other Articles