ఇద్దరమ్మాయిలు లేచిపోయి పెళ్లి... మరి కాపురమో?! | two girls eloped and marriage in Agra

Two girls eloped and marriage in agra

Two girls eloped and marriage, lesibian relation in India, Two girls marriage in India, Faridabad Agra girls Marriage, latest news, national news, gay marriage in India, ఇద్దరమ్మాయిల పెళ్లి, లెస్బియన్ వివాహం, జాతీయ వార్తలు

Two girls eloped and marriage in Agra. An Agra-based girl eloping with her Faridabad-based girlfriend has become a news in the city of Taj Mahal.

ఔరా! అమ్మాయితో అమ్మాయి పెళ్లి... మరి కాపురమో?

Posted: 06/28/2016 11:16 AM IST
Two girls eloped and marriage in agra

కుక్క మనిషిని కరవటం కాదు... మనిషి కుక్కను కరిస్తేనే అది న్యూస్, సెన్సేషన్. అలాంటి ఫర్ ఫెక్ట్ వార్త ఒకటి మీకోసం... ప్రేమకు హద్దలుండవని మొన్నే ఓ బెంగళూరు యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకుని నిరూపించాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఓ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని, పైగా కాపురం కూడా చేస్తున్నారు? ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన పూర్తి వివరాలు తెలియాలంటే ఆగ్రా వెళ్లాల్సిందే...

ఫరిదాబాద్ కు చెందిన యువతికి(21), ఆగ్రాకు చెందిన ఓ అమ్మాయికి (22) గత కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ప్రేమ ఎలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో మాత్రం వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. పెళ్లికి ఒప్పుకోకపోవటంతో ఈ జనవరిలో వీరిద్దరు లేచిపోయారు కూడా. దీంతో రంగంలోకి దిగిన ఇద్దరు తండ్రులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వారి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించగా, ఆగ్రాలోనే ఓ ఇంట్లో మకాం వేశారు.

అంతేనా ఏకంగా పెళ్లి చేసుకుని కాపురం చేయసాగారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా మేజర్లమంటూ ఎదురు దాడికి దిగారు. ప్రేమకు లింగ బేధంతో సంబంధం లేదని, కేవలం మంచి తోడు, ఓదార్పు ఉంటే చాలని మానసిక వైద్యులు చెబుతున్నప్పటికీ, చట్ట ప్రకారం లెస్పియన్ సంబంధం నేరమంటూ పోలీసులు వాదిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Two girls eloped  lesbian marriage  Agra-Faridabad girls  

Other Articles