UP minister Mohammad Farooq Hassan lungi dance

Up minister mohammad farooq hassan lungi dance

Samajwadi Party leader, UP minister lungi dance, UP minister Mohammad Farooq Hassan obscene dance, Minister obscene dance, Mohammad Farooq Hassan, lungi dance, మంత్రి లుంగీ డాన్స్, సమాజ్ వాదీ పార్టీ నేత లుంగీ డాన్స్, యూపీ మంత్రి లుంగీ డాన్స్, మహమ్మద్ ఫారుఖ్ హసన్ లుంగీ డాన్స్

మంత్రిగారి లుంగీ డాన్స్ ఓ లుక్కేయండి | UP minister Mohammad Farooq Hassan lungi dance

ITEMVIDEOS:మంత్రిగారి లుంగీ డాన్స్ ఓ లుక్కేయండి

Posted: 06/24/2016 04:32 PM IST
Up minister mohammad farooq hassan lungi dance

మంత్రి లుంగీ డాన్స్ చేస్తే అభ్యంతరం ఏంటంటారా? మాములుగా చేసుంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ, లుంగీని విప్పి ‘చూపిస్తూ’ మరీ ఆయన స్టెప్పులేశాడు. యూపీ ఎస్సీ నేత, పర్యాటక శాఖ మంత్రి మహ్మద్ ఫారూఖ్ హసన్ వేసిన సరదా పేరిట వేసిన చిల్లర వేషమింది.

బనీన్, లుంగీతో ఉన్న ఫారూఖ్,  షారూఖ్ ఖాన్ తరహాలో లుంగీ డాన్స్ అంటూ స్టెప్పులేస్తూంటే ఎదురుగా కూర్చున్న వ్యక్తి దీనిని వీడియో తీశాడు. చివర్లో ట్విస్ట్ అన్నట్లుగా లుంగీ విప్పి చూపించారు. అయినా ఆ వ్యక్తి వీడియో తీయడం ఆపలేదు. ఎలా వచ్చిందో, ఎవరు అప్ లోడ్ చేశారో తెలీదుగానీ ప్రస్తుతం జాతీయ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. మంత్రి చేసిన ఈ గబ్బు పనికి తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలోనూ ఈయనగారు ఇలాంటి పిచ్చి వేషాలు చాలానే వేషారంట. అయితే మంత్రి మాత్రం అదంతా డబ్బు కోసం చేస్తున్న బ్లాక్ మెయిల్ అని కొట్టిపడేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles