మైనర్ తో లేచిపోయిన పంతులమ్మ చిక్కింది | woman tutor arrested for elpoed with minor student

Woman tutor arrested for elpoed with minor student

Ahmedabad woman tutor eloped with minor boy, Manisha Joshi eloped with student, లేచిపోయిన పంతులమ్మ, విద్యార్థితో లైంగిక సంబంధంల ఆపై లేచిపోయింది, latest news, స్టూడెంట్ తో లేచిపోయిన టీచర్, తాజా వార్తలు, తెలుగు వార్తలు

The Ahmedabad police Saturday arrested a 39-year-old woman tutor for “sexually abusing” a minor boy, a Class X student, whom she had been giving tuition.Manisha Joshi, 38, a resident of Vastral eloped with her 16-year-old former private tuition student, Ramol police apprehended the 'tutor' on Saturday afternoon and rescued the class X student.

మైనర్ తో లేచిపోయిన పంతులమ్మ చిక్కింది

Posted: 06/20/2016 05:10 PM IST
Woman tutor arrested for elpoed with minor student

ప్రేమకు వయసుతో మాత్రమే సంబంధం లేదు అన్న సూత్రాన్ని వంట పట్టిచుకున్న పంతులమ్మ ఓ మైనర్ విద్యార్థితో ప్రేమ వ్యవహారం కాదు కాదు శారీరక సంబంధం పెట్టుకుంది. కామం కోసం కొడుకు వయసుండే 15 ఏళ్ల బాలుడిని వాడుకుంది. చివరకి ఇంట్లో తెలియటంతో గొడవ అవుతుందని భావించిన అతన్ని లేవదీసుకుపోయింది. చేసింది పాడుపని కాబట్టి అహ్మదాబాద్ పోలీసులకు త్వరగానే చిక్కిపోయిందామె.

రామోల్ ప్రాంతానికి 39 ఏళ్ల మనీషా జోషి ట్యూటర్ గా పని చేస్తోంది. తన దగ్గరికొచ్చే 15 ఏళ్ల కుర్రాడిపై వ్యామోహం పెంచుకుంది. శారీరకంగా అతనితో పలుమార్లు కలిసింది. పైగా దానికి ప్రేమ అనే పవిత్రమైన ట్యాగ్ లైన్ తగిలించింది కూడా. చివరికి విషయం పిల్లాడి ఇంట్లో తెలియటంతో లేచిపోదామని కోరింది. ఇద్దరు కలిసి బైక్ మీద మూడు రాష్ట్రాలు, రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించారు. చివరకు ఓ హోటల్ రూం తీసుకుని అక్కడా ఏకాంతంగా గడిపారు.

అయితే ఆ విద్యార్థికి ఆర్థికంగా సాయం చేసిన స్నేహితుడిని పట్టుకున్న పోలీసులు విచారించగా వారెక్కడ ఉన్నాడో చెప్పేశాడు. మళ్లీ తుర్రుమనే అవకాశం ఉండటంతో జాగ్రత్త ప్లాన్ వేసి ఆ ప్రేమ పక్షులను పట్టుకున్నారు. పిల్లాడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పిన పోలీసులు కామ టీచర్ ని మాత్రం సెక్సువల్ అఫెన్స్ కింద జైల్లో పెట్టారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman tutor  eloped with minor boy  Ahmedabad woman tutor  X class student  

Other Articles