సర్వీస్ టాక్స్ తో ఇక చుక్కలే | Service Tax will go up to 15 with Krishi Kalyan Cess

Service tax will go up to 15 with krishi kalyan cess

Service Tax, Krishi Kalyan Cess, సర్వీస్ టాక్స్, కృషి కళ్యాణ్ పన్ను, మోదీ ప్రభుత్వం, 15 శాతం, national news, latest news, politics, business news

Eating out, mobile phone usage and air and rail travel will become expensive with the new Krishi Kalyan Cess (KKC) of 0.5 % on taxable services coming into force from June. With imposition of Krishi Kalyan Cess the total incidence of Service Tax will go up to 15 %. KCC to be levied on all taxable services is aimed at financing and promoting initiatives to improve agriculture. The Central Board of Excise and Customs (CBEC) has notified that the Cess will come into force from June 1.

సర్వీస్ టాక్స్ తో ఇక చుక్కలే

Posted: 05/30/2016 10:12 AM IST
Service tax will go up to 15 with krishi kalyan cess

పన్ను పెంపుతో  కేంద్రం పండగ చేసుకోబోతోంది. ఇప్పుడున్న సర్వీస్ టాక్స్ కు అదనంగా వడ్డింపు వేసి సామాన్య జనాల నడ్డివిరవనుంది. రైతుల సంక్షేమ పేరు సాకుగా చెప్పి సర్వీస్ టాక్స్(సేవా పన్ను) ను ఇంకాస్త పెంచేసింది. తొలుత 14 శాతం ఉన్న ఈ పన్నును స్వచ్ఛ భారత్ పేరుతో 14.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. కానీ, దాని వసూలు విషయంలో మాత్రం కేంద్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో పలు విమర్శలు వచ్చాయి కూడా. ఇప్పుడు వ్యవసాయ అభివృద్ధి పేరిట కృషి కళ్యాణ్ అనే ప్రత్యేక పన్నుకు మోదీ ప్రభుత్వం రూపకల్పన చేసింది.

దీని ప్రకారం ఇకపై 14.5 గా ఉన్న సేవా పన్ను 15 శాతానికి పెరగనుంది. అంటే ఇకపై మీరు ఏసీ హోటళ్లో దిగాలన్న, రెస్టారెంట్ లలో భోజనం చేయాలన్న, క్రెడిట్ కార్డులతో షాపింపులు చేయాలన్న, ఏసీ ప్రయాణాలు చేయాలన్న ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్న మాట. అంతేకాదు సేవా పన్నుల జాబితాలోకి వచ్చే అంశాలను కూడా బాగానే పెంచింది. ఈ టాక్స్ పెంపు వల్ల వ్యాపారస్థులే బాగుపడటం తప్పించి, ప్ర్యతేకంగా ఖజానాకు ఆదాయం సమకూరటం జరిగే పని కాదని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఈ టాక్స్ జూన్ 1 నుంచి అమలులోకి రానుంది.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Service Tax  Krishi Kalyan Cess  15 percentage  

Other Articles