యువతి కడుపులో కండోమ్ ఎలా? | woman accidentally swallowed a condom during sex

Woman accidentally swallowed a condom during sex

Cameroon hospital, woman swallow condom, condom in appendix, కడుపులో కండోమ్, సెక్స్ లో కండోమ్ మింగింది, latest news, entertainment

The 26-year-old came to the hospital in Cameroon, complaining about stomach pain and nausea.She was rushed for emergency surgery in order to remove the organ before it burst but the team found something unusual when the organ was removed. They found a piece of condom stuck inside it. The doctors believe that this is the first case of its kind to be reported in the medical literature. the woman confirmed that accidentally swallowed a condom two weeks before.

యువతి కడుపులో కండోమ్ ఎలా?

Posted: 05/27/2016 05:23 PM IST
Woman accidentally swallowed a condom during sex

కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది తెలిసి తెలిసి ఇక్కడ ఓ యువతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. కడుపు నొప్పితో తమ దగ్గరికి వచ్చిన ఓ యువతికి అపెండిసైటిస్ ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కంగుతిన్నారు. గతంలో ఈ తరహా శస్త్ర చికిత్సలో స్క్రూలు, టూత్ పిక్ లు, ముళ్లులు, బుల్లెట్లు, చూసిన వైద్యులు ఈసారి కాస్త ప్రత్యేకమైందే చూడగలిగారు. సదరు యువతి కడుపులో వారికి ఓ కండోమ్‌ దొరికింది.  వెంటనే ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు ఎట్టకేలకు కాపాడారు.  

కామెరూన్లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..  26 ఆ ఏళ్ల యువతి కామెరూన్లోని ఓ ఆసుపత్రికి కడుపునొప్పితోపాటు, వికారంగా ఉందంటూ వచ్చింది. స్కాన్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు.. అమె అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ క్రమంలో ముక్కలైన రబ్బర్ లాంటి ఓ పదార్థాన్ని కనుగోన్నారు. దాన్ని తొలగించి పరిశీలించి చూడగా అదోక కండోమ్ అని తేలింది. అది ఆమె నోటి ద్వారా లోపలికి వెళ్లి ఉండొచ్చని అనుమానించారు. ఇంతకీ ఎలా వెళ్లిందని ఆరా తీస్తే తాను ఓ రెండు వారాల క్రితం తన బాయ్ ఫ్రెండ్తో సెక్స్ చేస్తుండగా, పొరపాటున తాను కండోమ్ మింగినట్లు ఆ యువతి ఒప్పేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Cameroon hospital  woman swallow condom  condom in appendix  

Other Articles