Barabanki police confirm arrest of controversial 'godman' Baba Parmanand

Baba parmanand accused of raping and blackmailing women

Ram Shankar Tiwari, Baba Parmanand, sexual exploitation charges, Barabanki, Paramanand Baba, god man baba, Sexual assault, Women, Arrested, lucknow, Uttar Pradesh

Parmanand allegedly sexually abused childless women under the pretext of curing their infertility. He even made videos of his act and used them to blackmail the victims.

మరో బాబా బండారం బట్టభయలు..

Posted: 05/24/2016 07:42 PM IST
Baba parmanand accused of raping and blackmailing women

ఉత్తర్ ప్రదేశ్ లో మరో దోంగ బాబా బండారాన్ని అయన మహిళా భక్తులు బట్టభయలు చేశారు. బాబా ముసుగులో ముసలి స్వామీజీ చేస్తున్న అరచకాలపై కదం తోక్కారు. 'గాడ్ మెన్' బాబాగా పేరొందిన పరమానంద్ స్వామీజీపై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులను అశ్రయించారు. రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ పోలీసులు పరమానంద్ బాబాను లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. లక్నో నగరానికి చేరువలోని బాబా ఆశ్రమం బరాబంకిలో రామ్ శంకర్ తివారీ అలియాస్ పరమానంద్ బాబా అనేక అరచకాలకు పాల్పడినట్లు మహిళలు పోలీసులకు పిర్యాదు చేశారు.

సంతానాన్ని ప్రసాదిస్తానని ప్రగల్భాలు పలికి తమ వద్దకు భక్తులను పెద్ద సంఖ్యలో వచ్చేట్టు చేసుకోవడంలో సఫలమైన బాబా.. అదే ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆశ్రమంపై దాడిచేసిన పోలీసులు ...మహిళలను అశ్లీలంగా చిత్రికరించిన సీడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడి చేశారని తెలుసుకున్న బాబా ఉడాయించడంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మధ్యప్రదేశ్ లోని సత్నా వద్ద పట్టుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paramanand Baba  god man baba  Sexual assault  Women  Arrested  lucknow  uttar pradesh  

Other Articles