అక్కడికి బట్టలు లేకుంటేనే ఎంట్రీ | Nude Entry in Erotic Theme Park For Lovers

Nude entry in erotic theme park for lovers

Nude Entry in Erotic Theme Park For Lovers, Erotic Theme Park, Erotic Theme Park stills, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, Hyderabad, IPL Match, Mahesh Babu movies, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Mahesh Babu stills, Kajal Hot stills, Samantha stills, Praneetha stills

Nude Entry in Erotic Theme Park For Lovers: ErotikaLand will promote a healthy approach to Srungaram, its investors say, though anyone hoping to test what they learn will be sent to a nearby.

అక్కడికి బట్టలు లేకుంటేనే ఎంట్రీ

Posted: 05/06/2016 04:04 PM IST
Nude entry in erotic theme park for lovers

సరదాగా ఫ్యామిలీతో కలిసి పార్క్ లో సేదా తీరాలనుకునే వారికి ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పార్క్ లు కూడా వున్నాయా అనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పటివరకు పార్క్ లలో రొమాన్సులు, కిస్సింగులు, వీలైతే శృంగార రాసలీలలు కూడా జరుగుతున్నాయి.

అందుకే పెద్ద పెద్ద పార్క్ లకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. కానీ కుర్రకారు మాత్రం పార్క్ లలో ఏ పొద దొరుకుందా? అమ్మాయితో ఎలా ఎంజాయ్ చేద్దామా అనే ఆలోచనతోనే వెళ్లేవారి సంఖ్యే ఎక్కువ. కానీ ఓ పార్క్ లో మాత్రం అందరూ బట్టలు లేకుండానే వెళ్లాలట. పార్క్ కు వెళ్లాలంటే ప్రత్యేక దుస్తులు ధరించాలనే నిబంధనలు విన్నాం కానీ.. ఇలా ఒంటిమీద అస్సలు బట్టలు లేకుండా వెళ్లే పార్క్ కూడా వుందా అని అనుకుంటున్నారా?

మీరేం కంగారు పడకండి. ఈ పార్క్ ఇండియాలో మాత్రం లేదు. సెక్స్ మీద అపోహలు పోగొట్టడం కోసం బ్రెజిల్ ‘సెక్స్ థీమ్ పార్క్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్క్ 2018 వరకు రెడీ అవ్వనుంది. అయితే ఈ పార్క్ లో కేవలం సందర్శనకు మాత్రమే తప్ప అక్కడ ఎలాంటి పిచ్చిపనులు చేయడానికి లేదని ఖచ్చితమైన నిబంధనలు పెట్టారట.

ఇక ఈ పార్క్ లో వాటర్ స్లైడ్ న్యూడ్ పూల్, ఆప్రోడిజాయిక్స్ దొరికే స్నాక్ బార్, రోలర్ కోస్టర్ వంటి ఎన్నో వెరైటీ గేమ్స్ కూడా వుండనున్నాయట. ఇందులోకి కేవలం న్యూడ్ గానే ప్రవేశం వుందట. సెక్స్ పట్ల వున్న అపోహాలను దూరం చేయడమే ఈ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశమట. అంతే కాకుండా అక్కడి ఉద్యోగులు కండోమ్స్ వాడకంపై కూడా పలు సూచనలు ఇస్తారట.

ఈ వార్త చదివిన వాళ్లంతా కూడా... మీ నిబంధనలు ఏమైతే మాకేంటి కానీ.. ఈ పార్క్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే ఆ పార్క్ కు వచ్చేవారంతా కూడా న్యూడ్ గా రావాల్సిందే కదా! అందుకే ఇక పార్క్ లో ప్రకృతి అందాల కంటే అక్కడి వచ్చేవారి దేహ అందాల మరింత ఎక్కువ సందడి చేయనున్నాయి. ఇలాంటి పార్క్ లు ఇండియాలో కనుక ఏర్పాటు చేయాలని భావించాలనే ఆలోచన వచ్చిన చాలా అడ్డంకులు ఏర్పాటు అవుతాయి.

ఒకవేళ అలాంటి పార్క్ లు ఇండియాలో ఏర్పాటు చేస్తే ఓ పది అంతస్తుల బిల్డింగ్ ఎత్తులో చుట్టూరా గోడపెట్టి, పార్క్ లోపల అంగులం అంగులానికి ఓ బాడీగార్డ్ ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. అయినా ఇలాంటి పార్క్ లు ఇండియాలో ఏర్పాటు చేయడం కుదరదనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ న్యూడ్ పార్క్ కు వెళ్లాలంటే మరో రెండేళ్లు వేచి చూడాల్సిందే.... బ్రెజిల్ వెళ్లాల్సిందే. అంతే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lovers  Erotic Theme Park  News  Movies  

Other Articles