ప్యాంట్ విప్పి చూపించాలన్న ఎంపీగారు | MP told to remove pant

Mp told to remove pant

BJP, Sakshi Maharaj, UP, Uttarpradesh, controversial lawmaker Sakshi Maharaj, సాక్షి మహారాజ్, ఎంపీ సాక్షి మహారాజ్, ఉత్తర్ ప్రదేశ్

Bharatiya Janata Party MP from Unnao (UP) Sakshi Maharaj landed in a fresh controversy after a video surfaced on social media in which a young woman was allegedly asked to unbutton her jeans right in front of the controversial lawmaker.

ITEMVIDEOS: ప్యాంట్ విప్పి చూపించాలన్న ఎంపీగారు

Posted: 05/06/2016 01:27 PM IST
Mp told to remove pant

వివాదాలకు కేంద్ర బిందువుల్లా కొంత మంది ఉంటారు. వాళ్లు కావాలనే వివాదాలు రేపుతారొ లేదంటే.. వివాదాల్లో ఇరుక్కుంటారో తెలియదు కానీ మొత్తానికి వార్తల్లో మాత్రం నిలుస్తారు. తాజాగా ఓ ఎంపీగారి నిర్వాకం నెట్ లో తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఓ మహిళను ప్యాంట్ విప్పించి గాయాలనున  చూపించాలని చెప్పడం వివాదాస్పదమవుతోంది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు అనుకుంటున్నారా..? బిజెపి ఎంపీ సాక్షి మహారాజ్. లక్నోలో ఎంపీగారి తీరు అందరికి ఆశ్చర్యాన్ని, నెటిజన్లకు కోపాన్ని తెప్పించింది. ప్రస్తుతం ఆయనకు చెందిన ఓ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ లక్నో లో ఓ ఏరియాలోని మహిళలతో మాట్లాడుతున్న ఎంపీ సాక్షి మహారాజ్.. ఓ బాలికను ప్యాంట్ విప్పి గాయాల గుర్తులను చూపించాలని అడిగాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలు, బాలికలు ఆయనకు సేవలు చేస్తుండగా,  నిస్సిగ్గుగా చోద్యం చూస్తూ ఉండడంపై విమర్శలు చెలరేగాయి.  సాక్షి మహారాజ్ అమర్యాదకరమైన  ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.  దీనిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు సాక్షిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు ముందు మైనపురలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ పోలీసులను దుర్భాషలాడుతూ,  బెదరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపిస్తూ సాక్షి మహరాజ్ పై కేసు నమోదుచేశారు.   అంతేకాదు 2017 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోనికి వస్తే పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదరించడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles