IB finds prathyushas lover and his address

Kcr adopted daughter prathyusha lover found

telangana, prathyusha, kcr, high court, hyderabad, love, marriage, venkata maddileti, lover, adopted daughter

It said that Prathyusha has been fell in love with a youth belongs to Kurnool district.

ప్రత్యూష ప్రేమికుడి అడ్రస్ తెలిసిందోచ్..

Posted: 05/03/2016 07:40 PM IST
Kcr adopted daughter prathyusha lover found

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న కూతరు ప్రత్యూష లవర్ బాయ్ అదేనండీ అమెను ప్రేమించిన యువకుడి అడ్రస్ దొరికేసింది. అమె ప్రేమికుడి పేరు వెంకట్ అని కూడా పోలీసులు తెలుసుకున్నారు. కాగా అతన్ని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల వాట్సప్ లో వీరిద్దరు కలసి దిగిన ఫోటోలు హల్ చల్ చేయడంతో అతడెవరన్న విషయమై ఇరు రాష్ట్ర పోలీసులు చేపట్టిన అన్వేషణ ఫలించింది. అతడి అడ్రస్ ను గుర్తించిన పోలీసులు వివరాలను సీఎం కార్యాలయంలో అప్పగించినట్లు సమాచారం.

స్థానిక పోలీసుల సమాచారం మేరకు.. ప్రత్యూష హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో అదే ఆసుపత్రికి తమ బంధువుల చికిత్స నిమిత్తం వెళ్లిన ఆళ్లగడ్డ యువకుడు వెంకట మద్దిలేటి(బుజ్జి)తో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారి ఇరువురూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇరువురూ కలిసి ఉన్న ఫొటోలు వాట్సాప్లో హల్ చల్ చేశాయి. కాగా వెంకట మద్దిలేటి స్థానిక ఆటో మొబైల్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నట్లు సమాచారం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  prathyusha  venkata maddileti  lover  adopted daughter  

Other Articles