ఎయిర్ ఇండియాలో 300 ఉద్యోగాలు | Jobs in Air India Limited cabin crew

Jobs in air india limited cabin crew

Jobs, Vaccancies, AIL, Air India, Jobs News, Job Notifications, జాబ్స్, ఉద్యోగాలు, ఎయిర్ ఇండియా

Job Vaccancies in AIr India Limited Cabin Crew. Air India Limited Inviting applications from eligible candidates.

JOBS: ఎయిర్ ఇండియాలో 300 ఉద్యోగాలు

Posted: 05/03/2016 08:44 AM IST
Jobs in air india limited cabin crew

ఎయిర్ ఇండియా లిమిటెడ్ ట్రెయినీ క్యాబిన్ క్రూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పురుషులు - 75 ఖాళీలు.
మహిళలు - 225 ఖాళీలు.

వయస్సు: 2016, ఏప్రిల్ 1 నాటికి
జనరల్ అభ్యర్థులు - 18 - 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఓబీసీ అభ్యర్థులు - 18 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు - 18 - 32 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మూడేండ్ల డిగ్రీ లేదా హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిప్లొమా. ఈ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
అభ్యర్థులు అవివాహితులై ఉండాలి.
శారీరక ప్రమాణాలు: మహిళలు - కనీసం 160 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థులు కనీసం 172 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎత్తులో 5 సెం.మీ.ల సడలింపు ఉంటుంది.
బీఎంఐ ప్రమాణాలు డీజీసీఏ నిర్ణయించిన విధంగా ఉండాలి.
భాషలు: ఇంగ్లిష్, హిందీలో ఫ్లూయెన్సీ ఉండాలి. ఇతర విదేశీ భాషలు వచ్చిన వారికి ప్రాధ్యానం ఇస్తారు.
ఎంపిక: గ్రూప్ డైనమిక్స్ అండ్ పర్సనాలిటీ అసెస్‌మెంట్ టెస్ట్ ద్వారా. మహిళా అభ్యర్థులు పై టెస్ట్‌లకు వచ్చేటప్పుడు చీరలో రావాలి. పురుష అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్‌లో రావాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఫీజు: రూ. 1,000/- (ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు)
చివరితేదీ: మే 23
వెబ్‌సైట్: WWW.AIRINDIA.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles