కూతురి భర్తతో తల్లి.. అలా | Mother maintain affair with Daughters Husband

Mother maintain affair with daughters husband

London, Kevin, Chelsa, London affairs, లండన్

In London, a special case was come to news. Chelsia named daugher, recently married Kevin. Chelsa mother Jaquiline affair with Kevin.

కూతురి భర్తతో తల్లి.. అలా

Posted: 05/02/2016 12:40 PM IST
Mother maintain affair with daughters husband

పెళ్లైన కూతురుని అల్లుడు కొడితే. పాపం ఆమె బోరున ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వచ్చింది. ఏలాగోలా నచ్చజెప్పిందా తల్లి. అయితే ఆ తల్లి ఫేస్ బుక్ ను చూసిన కూతురికి షాక్ తగిలింది. తన తల్లే తనక సవతిగా మారిందన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తర్వాత తల్లిని నిలదీయగా.. ఆమె నేను ఎలాంటి తప్పు చెయ్యలేదని బుకాయించింది. అయితే అల్లుడితో ఏకంగా అక్రమ సంబందం పెట్టుకున్న ఆ మహానుభావురాలి గురించి మీరూ తెలుసుకోండి.

లండన్ కు చెందిన చెల్సియా హూపర్ అనే యువతికి కెవిన్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ గతకొంత కాలంగా కెవిన్ చెల్సియాతో సరిగ్గా ఉండటం లేదు. అప్పుడప్పుడు ఆమెను కొడుతున్నాడు కూడా. చెల్సియా తల్లి జాక్వెలిన్ ఎలాగోలా వాళ్ల గొడవను చల్లార్చేసింది. అయితే జాక్వెలిన్ కెవిన్ తో అక్రమసంబందం పెట్టుకుందని గుర్తించింది చెల్సియా. తన తల్లి జాక్వెలిన్ ఫేస్ బుక్ అకౌంట్ చూసి షాకయ్యింది. తాను తప్పేం చేయలేదని జాక్వెలిన్ దబాయించింది. చెల్సియా తండ్రి కూడా తన భార్య చేస్తున్న పనిని తప్పుబట్టాడు. అయినా కూడా ఆమె తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. కాపురాన్ని సరిదిద్దుతుందనుకుంటే తన భర్తతోటే అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిలువునా మోసం చేసిందని చెల్సియా వాపోయింది. ఇలా తల్లే కూతురు కాపురంలో నిప్పులు పోసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : London  Kevin  Chelsa  London affairs  లండన్  

Other Articles