Husband cooperates friend to rape his wife

Husband cooperates friend to rape his wife

Husband, Wife, Kerala, Husband Friend Rape, Rape, కేరళ, రేప్, భార్త ముందు భార్య రేప్

In Kerala, A Husband tries to help his friend. To rape his wife. Police filed a case on that Husband and his friend.

భార్యను భర్తే రేప్ చేయించాడు

Posted: 04/30/2016 02:53 PM IST
Husband cooperates friend to rape his wife

అత్యాచారాలు, హత్యలు దేశంలో అంతకంతకు పెరిగిపోతున్నాయి. రోజుకో వార్త వెలుగులోకి వస్తున్నా కానీ చట్టాలు మాత్రం ఏమీచెయ్యలేకపోతున్నాయి. దేశంలో రోజుకు నాలుగు రేప్ లు జరుగుతున్నట్లు క్రైమ్ బ్యూరో లెక్కలుగట్టింది. అయితే ఇలాంటి దారుణాలకు కాస్త భిన్నంగా ఓ రేప్ జరిగింది. కట్టుకున్న వాడే కాలయముడై.. ఆమెను వేరే వాడితో సెక్స్ చేసేందుకు బలవంత పెట్టాడు. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటనతో అందరూ అవాక్కయ్యారు. అయినా భర్తే ముందుండి మరీ రేప్ ఎందుకు చేయించాడో తెలుసా..?

పూజకు పనికిరాని పువ్వుగా మారిన ఓ భర్త. తన నపుంసకత్వం గురించి డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. రెండు సంవత్సరాలుగా ఆ జంటకు పిల్లలు కాకపోవడంతో వారు డాక్టర్ ను సంప్రదించగా. ఆ భర్తకు నపుంసకత్వం ఉందని తేలింది. దాంతో ఏం చెయ్యాలో పాలుపోని ఆ భర్త ఓ స్నేహితుడితో దీని గురించి చర్చించాడు. దానికి అతడు బయటి వ్యక్తితో భార్య సెక్స్ లో పాలుపంచుకుంటే చాలు కదా అని సలహా ఇచ్చాడు. అలా తానే స్వయంగా సెక్స్ చేస్తానని కూడా ముందుకు వచ్చాడు. దాంతో ఇద్దరు కలిసి ఆమె వద్దకు వెళ్లి. తన స్నేహితుడితో ఆమెను రేప్ చేయించాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా భర్త అడ్డుకున్నాడు. దీని మీద పోలీసులు విచారణ చేపట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles