13-year-old girls service Kim Jong-un REVEALED

13 year old girls service kim jong un revealed

North Korea, Kim Kong Un, 13 year girls, slaves, కిమ్ జాంగ్, ఉత్తర కొరియా, నార్త్ కొరియా

The Pleasure Squad was split up after the death of former leader Kim Jong-il in 2011.But now his tubby son is looking to create a pleasure squad of his own, according to a South Korean newspaper.He has sent out his henchmen to recruit "tall and beautiful" young women and wants to train them at a swish hotel in North Korean capital Pyongyang.

కన్యలను అలా వాడుకుంటున్న అధ్యక్షుడు

Posted: 04/30/2016 09:44 AM IST
13 year old girls service kim jong un revealed

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ గురించి ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అయ్యవార్లు తమ దేశంలో కొంత మందిని సంతోషపెట్టడానికి ఎంతటి ఘన కార్యాన్ని ఒలకబెడుతున్నారో వింటే షాకవుతారు. 13 ఏళ్ల అమ్మాయిను అది కూడా కేవలం కన్యలను మాత్రమే ఆయన సెలెక్ట్ చేసి.. వారిని ఎలా వాడుకుంటున్నారో తెలిస్తే షాకవుతారు. తమకు నచ్చిన వాళ్లను శారీరకంగా, మానసికంగా, సంతోషపెట్టడానికి కన్యలను వాడుకుంటున్నారు. ఇంతకీ అయ్యవార్లు ఎలా కన్యలను సెలెక్ట్ చేస్తున్నారో తెలుసా..?
 
ఉత్తర కొరియా పాఠశాలల్లో చదువుకుంటున్న 13 ఏళ్లలోపు వయసు ఉన్న అందమైన ఆడపిల్లలను సెలెక్ట్ చేస్తారు. మిలటరీ బృందమే వచ్చి అమ్మాయిల ఎత్తు కూడా 165 సెంటీ మీటర్ల కంటే తక్కువ ఉన్నవారినే ఎంచుకుంటారట. వారికి కన్యత్వ పరీక్షలు కూడా నిర్వహిస్తారట. కన్యత్వం లేని అమ్మాయిలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిమ్‌జాంగ్ ఇష్టపడరని ఉత్తర కొరియా అధికారులు చెప్పుకుంటుంటారు. ఇలా ఎంపిక చేసిన అమ్మాయిలను మూడు బృందాలుగా విభజిస్తారు. అందంగా ఉన్న అమ్మాయిలను సెక్స్ కోసం .. మిగిలిన వారిలో తెలివైన వారిని నిపుణులకు, అధికారులకు సమాచారాలు చేరవేసే బృందంగా, ఉత్తర కొరియన్లకు డాన్సు, పాటలు వంటి వినోదాత్మక ప్రోగ్రామ్స్‌ను అందించే మరో బృందాన్ని ఏర్పాటు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles