32 వేల రేప్ లు.. 1706 గ్యాంగ్ రేప్ లు | 32 thousand rapes in 2015 he National Crime Records Bureau reveals.

32 thousand rapes in 2015 he national crime records bureau reveals

Rape, Rape in India, Rape in Delhi, Gangrape, రేప్, అత్యాచారం, మహిళలు

The NCRB data points out that five dowry deaths occurred in the city during the same time period. Three such cases were reported in Amritsar and two in Chandigarh. Cases of assault on women with intent to outrage modesty stood at 98 in the city. Amritsar had 45 such cases and Chandigarh had 78.

32 వేల రేప్ లు.. 1706 గ్యాంగ్ రేప్ లు

Posted: 04/28/2016 01:00 PM IST
32 thousand rapes in 2015 he national crime records bureau reveals

బారతదేశం ప్రపంచానికి సంస్రృతిని నేర్పించిన పుణ్య భూమి. సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మహిళలను దేవతలు కొలుస్తారు. అదే దేశంలో ఆ మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే మహిళలకు ఎంతో గౌరవం, రక్షణ ఉంది అందరూ భావిస్తున్నారు. కానీ నిజానికి అదే జరుగుతోందా అంటే లేదని తేలిపోతోంది. తాజాగా రాజ్యసభలోనే దీనికి సాక్షాలున్నాయి. గత సంవత్సరం భారతదేశంలో జరిగిన అత్యాచారాల చిట్టా వింటే మీరు షాకవ్వాల్సిందే.

2015 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా మొత్తం 32వేల డెబ్బై ఏడు మంది మహిళలు రేప్‌కు గురయ్యారు. అంటే గంటకు ముగ్గురు వనితల జీవితాలు బలౌతున్నాయన్నమాట. ఈ మొత్తం బాధితుల్లో 1,706 మంది గ్యాంగ్ రేప్‌కు గురైనవారున్నారు. ఈ లెక్కల వివరాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఈ రేప్ కేసుల చిట్టాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మ‌హిళ‌పై దాడులు, అత్యాచారాలు అరిక‌ట్టేందుకు ఎన్ని చ‌ట్టాలున్నా, ఎన్ని చ‌ర్యలు తీసుకుంటున్నా వీరిపై దాడులు ఆగ‌డం లేదు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల తీవ్రతకు నిర్ఘాంతపోవాల్సిన ఒక ఉదాహరణ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Increase in foreign tourists reports chiranjeevi
Telangana issue may come in winter session mp madhu yashki opines  

Other Articles