16 young teenage girls have become pregnant

16 young teenage girls have become pregnant

16 young teenage girls have become pregnant, 16 young teenage girls become pregnant, teenage girls pregnant, news, stills

16 young teenage girls have become pregnant: 16 young teenage girls between the age of 13 and 17 years of age have become pregnant after a pool party went terribly wrong.

నీళ్ల వల్ల 16మంది అమ్మాయిలు గర్భవతులయ్యారు

Posted: 02/10/2016 01:29 PM IST
16 young teenage girls have become pregnant

మాములుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వల్ల ఆడవాళ్లు గర్భం దాల్చరంటే వినడానికి నమ్మే విధంగా వుంటుంది కానీ... నీళ్ల వల్ల అమ్మాయిలు గర్భం దాల్చారంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? కానీ ఇది నిజంగా జరిగింది. నీళ్ల వల్ల ఏకంగా 16 మంది యువతులు ఒకేసారి గర్భవతులు అయ్యారు.

ఆ 16మంది యువతులు కూడా 13-17 ఏళ్ల వయసువారే. వీరందరూ ఒకేసారి గర్భం దాల్చడానికి గల కారణం ఏమిటంటే ఓ స్విమ్మింగ్ పూల్ దిగడమే. అసలు ఈ విషయాలు ఎక్కడ, ఎలా జరిగిందంటే.... ఫ్లోరిడాలో 13 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలికలు ఓ పార్టీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన వీరంతా కూడా అక్కడి స్విమ్మింగ్ పూల్ లో సేదతీరారు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్ లోని నీళ్ల వల్ల గర్భం ఎలా వస్తుందనే విషయంపై అక్కడి డాక్టర్లు పరిశోధనలు చేసి కనిపెట్టేసారు.

ప్రపంచంలోనే అరుదైన వ్యాధుల్లో స్పెర్మాఫోర్టిస్ అనేది వ్యాధి ఒకటి. ఈ వ్యాధి సోకిన వారి వీర్యం సాధారణ పురుషులతో పోలిస్తే వేల రెట్లు అధిక నాణ్యతతో ఉంటుంది. వీర్యకణాల సంఖ్య కూడా అంతే భారీగా ఉంటుంది. పైగా ఈ కణాలకు వాటర్ రెసిస్టెన్స్ బలమూ ఉంటుందట. నీటిలో ఎక్కువ కాలం జీవించి ఉంటాయట. అటువంటి వ్యాధి ఉన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సదరు స్విమ్మింగ్ పూల్ లో వీర్య స్థలనం చేసి వుంటాడని, దాని ఫలితంగానే అందులో దిగిన వారికి గర్ధం వచ్చిందని తేల్చారు.

అయితే తమ తప్పు లేకుండానే గర్ధం దాల్టిన ఈ 16 మందిలో ఇద్దరు మాత్రం బిడ్డను కనేందుకే నిర్ణయించుకోగా, మిగతావారు మాత్రం అబార్షన్ వైపు చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి ఎవరో ఒకరు నీళ్లలో వీర్యం వలన ఒకేసారి 16 మంది గర్భం దాల్చడంతో అక్కడివారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teenage girls  pregnant  news  stills  

Other Articles