wipro | hire | 25 thousand | IT company | engineers

Wipro to hire 25 thousand engineers

wipro to hire 25 thousand engineers, IT company Wipro, IT company offers jobs, Wipro jobs, wipro offers jobs, wipro jobs offers, IT jobs offers, Jobs in banglore, IT Jobs

wipro to hire 25 thousand engineers: WIPRO Engineer Recruitment 2016. Vacancy 25000 Jobs Online Apply for wipro company. A very well known company such as WIPRO offers.

25వేల ఉద్యోగాల భర్తీకి విప్రో గ్రీన్ సిగ్నల్

Posted: 02/09/2016 09:41 AM IST
Wipro to hire 25 thousand engineers

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో ఇలా శుభవార్త చెప్పి.. అలా ఓ కండిషన్ పెట్టేసింది. విప్రో సంస్థ 25వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ స్వయంగా వెల్లడించారు. బెంగళూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ కార్యక్రమంలో ప్రేమ్ జీ మాట్లాడుతూ... ఈ ఉద్యోగాల భర్తీ కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితమని చెప్పారు.

తమ సంస్థకు చెందిన ఇతర బ్రాంచ్ లలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ సంస్థ కార్యకలాపాలను మరింతగా విస్తరించే ఆలోచనలో వున్నామని, హైదరాబాద్ లో కూడా ఐటీ నియామకాలు చేపట్టే అవకాశం వుందని ఈ సంధర్భంగా ప్రేమ్ జీ చెప్పుకొచ్చారు. మరి హైదరాబాద్ లో విప్రో ఐటీ ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు పెరగనున్నాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IT Company  Wipro  Hire  25 thousand  jobs  engineers  

Other Articles