KTR | Mukesh Ambani | Meets | TATA Group | Telangana

Ktr meets mukesh ambani

KTR meets Mukesh Ambani, KTR meets Ambani, IT minister meets Mukesh ambani, KTR latest updates, KTR latest news, KTR stills

KTR meets Mukesh Ambani: Telangana IT minister KTR meet Mukesh Ambani & TATA Group CEO Cyrus Mistry.

ముఖేశ్ అంబానీతో కేటీఆర్ చర్చలు

Posted: 02/09/2016 09:21 AM IST
Ktr meets mukesh ambani

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్ని గంటల క్రితం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంపై ముఖేశ్ అంబానీతో కేటీఆర్ చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనేక అవకాశాలు వున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల గురించి కేటీఆర్ వివరించారు.

ఈ సంధర్భంగా కేటీఆర్ తో ముఖేశ్ అంబానీ చెబుతూ... తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రణాళిక, కార్యచరణతో ముందుకు వెళ్తోందని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ వద్ద ప్రణాళికలు వున్నాయని చెప్పినట్లుగా సమాచారం. ఇక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చే పనిలో వున్నారు కేటీఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Mukesh Ambani  Meets  Telangana  

Other Articles