President Pranab Mukherjee, PM Narendra Modi observe naval strength amid terror concerns

President pranab mukherjee pm narendra modi observe naval strength amid terror concerns

President Pranab Mukherjee, PM Narendra Modi, International Fleet Review, Vizag

International Fleet Review, organized by the Eastern Command of the Indian Navy, is one of the strongest event ever put on display by the Indian Armed Forces. President Pranab Mukherjee attended the event today on its third day to observe the naval strength and undertake the ceremonial review. Prime Minister Narendra Modi is also present in the attendance.

ITEMVIDEOS: అదిరిన నౌకాదళ సమీక్ష.. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని

Posted: 02/06/2016 11:26 AM IST
President pranab mukherjee pm narendra modi observe naval strength amid terror concerns

విశాఖ సాగరతీరంలో అంతర్జాతీయ నౌకా దళ సమీక్ష ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరై నౌకాదళాల గౌరవందనం స్వీకరించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల మూడో రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ వేడుకల్లో భాగంగా యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ ప్రయాణించారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో నౌకాదళ సమీక్షకు రాష్ట్రపతి బయలుదేరారు.

రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నౌకాదళ ప్రధాన అధికారులు ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో బయల్దేరారు. వానే ప్రయాణిస్తున్న సుమిత్ర యుద్ధనౌకను మరో ఐదు నౌకలు అనుసరిస్తున్నాయి. అన్ని నౌకలపై నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరిస్తారు. అంతకు ముందు రాష్ట్రపతి నౌకాదళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ తీరంలో బంగాళాఖాతంలో 6 వరుసల్లో 70 యుద్ధనౌకలను మొహరించారు. యుద్ధ నౌకల సామర్థ్యాన్ని రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు.

IFR-2016-01
IFR-2016-02
IFR-2016-03
IFR-2016-04
IFR-2016-05
IFR-2016-06
IFR-2016-07
IFR-2016-08
IFR-2016-09
IFR-2016-10
IFR-2016-11
IFR-2016-12
IFR-2016-13
IFR-2016-14
IFR-2016-15
IFR-2016-16
IFR-2016-17
IFR-2016-18
IFR-2016-19
IFR-2016-20
IFR-2016-21
IFR-2016-22
IFR-2016-23
IFR-2016-24
IFR-2016-25
IFR-2016-26
IFR-2016-27
IFR-2016-28
IFR-2016-29
navy-fleet-review

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President Pranab Mukherjee  PM Narendra Modi  International Fleet Review  Vizag  

Other Articles