KTR said that TRS party is the most powerful party

Ktr said that trs party is the most powerful party

TRS Party, TRS victory, KTR, CM Kcr, GHMC Election Results, Hyderabad TDP, Congress, BJP, TRS, KCR, MIM Party, GHMC polls

KTR said that TRS party is the most powerful party. He conduct a press meet in Telangana Bhavan. He wish all the TRS Candidates.

ITEMVIDEOS: తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్: కేటీఆర్

Posted: 02/05/2016 07:22 PM IST
Ktr said that trs party is the most powerful party

గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ విజయాన్ని అందించిన గ్రేటర్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారిస్తున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్.. తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. గ్రేటర్ ఎన్నికల

సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తూచ తప్పకుండా నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అత్యధిక సీట్లు సాధించి కొత్త చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

టిఆర్ఎస్  జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతిపక్ష పార్టీలకు కూడా అందనంత వేగంగా అత్యధిక సీట్లను సొంతం చేసుకొని.. మేయర్ సీటును సొంతం చేసుకునే సింగిల్ పార్టీగా ఎదిగింది. అయితే సింగిల్ హ్యాండ్ లో

పార్టీకి విజయాన్ని కట్టబెట్టిన కేటీఆర్ కు అభినందనల వెల్లువ కురిసింది.  తెలంగాణభవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, వేల సంఖ్యలోకార్యకర్తలు చుట్టుముట్టి అభినందనలు తెలుపుతూ కనిపించారు. జైతెలంగాణ, జై కేటీఆర్ నినాదాలతో తెలంగాణభవన్ మార్మోగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS Party  TRS victory  KTR  CM Kcr  GHMC Election Results  Hyderabad TDP  Congress  BJP  TRS  KCR  MIM Party  GHMC polls  

Other Articles