Greek girls selling theirself

Greek girls selling theirself

Greece, young women, Eastern European women, prostitution, Panteion University

A study has found young women in Greece are offering physical re;ation for the price of a sandwich, an indicator of the austerity in the country. Sociology professor Gregory Laxos and his team at Panteion University in Athens found that young Greek women had now overtaken Eastern European women as the dominant group in the prostitution industry, metro.co.uk reported.

అమ్మాయిలు సాండ్ విచ్ కోసం పడుకుంటున్నారు

Posted: 12/01/2015 04:44 PM IST
Greek girls selling theirself

గ్రీస్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.  ఆకలి బాధలను తాళలేక టీనేజ్‌ అమ్మాయిలు శాండ్‌విచ్ కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటున్నారు. ఇంతకన్నా దుస్థితి ఇంకేం ఉంటుంది? ప్రకృతి అందాలకు నెలవైన ఈ చిన్న  ఐరోపా దేశంలో వ్యభిచారం చట్టబద్దం. చాలావరకు బ్రోతల్‌ హౌస్‌లకు లైసెన్స్ లు ఉంటాయి. గ్రీస్ వీధుల్లో నిత్యం కామకలాపాలు నిర్వర్తిస్తుంటారని దాదాపు 20 వేల మంది సెక్స్ వర్కర్లున్నారు. దేశం ఆర్థికంగా దివాళా తీయటంతో ఇప్పుడు వీరు పొరుగు దేశాలకు వలసపోతున్నారు. తూర్పు యూరప్‌లో వ్యభిచార వృత్తిలో గ్రీక్ మహిళలే ఎక్కువ.

గ్రీస్‌లో ఆర్థిక సంక్షోభం రాకముందు సెక్స్ వర్కర్లు అరగంటకు యాబై డాలర్లు చార్జ్‌ చేసేవారు. అంటే మన కరెన్సీలో దాదాపు మూడున్నర వేల రూపాయలు. ఐతే ఇప్పుడది 150 రూపాయలకు పడిపోయింది. 17-20 ఏళ్ల మధ్య వయస్సు అమ్మాయిలే ఎక్కువగా ఈ వృత్తిలోకి వస్తున్నారు. గ్రీస్‌లో నెలకొన్న ఈ పరిస్థితి సామాజిక వేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. టీనేజ్‌ అమ్మాయిలు వ్యభిచారం వైపు ఆకర్షితులు కావటం ఓ సమస్యగా మారింది. గ్రీస్ పరిస్థితి చూస్తుంటే ఆకలి ఇంత దారుణంగా ఉంటుందా? అని అనిపించకుండా ఉండదు. మరి ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడుతుందో ఏమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greece  young women  Eastern European women  prostitution  Panteion University  

Other Articles