special offer for you to Slap Amir Khan

Special offer for you to slap amir khan

slap Amir, Amir Khan, Amir Khan on intolerance in India, India, AMir Khan News, Intolerance, SlapAmir

The controversy surrounding Aamir Khan for his wife Kiran Rao's statement on 'intolerance' reached unprecedentedly high proportions. To add to some extreme protests, Shiv Sena also announced Rs 1 lakh to anyone who slaps Aamir. a couple of students from the Miami Ad School have created a website where you can virtually slap Aamir. The site is named 'Slapaamir.com'. On the website, a hand pops out which allows users to slap an image of the actor. Plus, his face undergoes changes after every slap.

అమీర్ ఖాన్ చెంప పగలగొట్టండి.. ఇలా

Posted: 11/30/2015 11:28 AM IST
Special offer for you to slap amir khan

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంత దుమారాన్ని రేపుతున్నాయో అందరికి తెలుసు. దేశంలో అసహనం పెరిగిందని, తన బార్య కిరణ్ రావు ఓ సందర్భంలో దేశం వదిలివెళ్దామని కూడా తనతో అన్నట్లు అమీర్ ఖాన్ వెల్లడించారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమీర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ఉద్యమమే సాగింది. అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న స్నాప్ డీల్ కు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అయితే శివసేన కార్యకర్తలు అమీర్ ఖాన్ ను ఎవరైతే చెంప దెబ్బ కొడతారో వారికి లక్ష రూపాయల నదుదను ప్రకటించింది. అయితే తాజాగా ఓ సైట్ ఆ ఫెసిలిటిని తాము కల్పిస్తామంటూ ముందుకు వచ్చింది. అవును అమీర్ చెంప ఛెల్లుమనిపించే ఆఫర్ మీ కోసమే.. మొత్తం వివరాలు తెలుసుకోవడానికి ఇంకా చదవండి.

అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల మీద చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. ఎంతో మంది తమ భావాలను సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతే కాకుండా అమీర్ వ్యాఖ్యలకు కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే మరి కొంత మందికి మాత్రం అమీర్ వ్యాఖ్యలు కోపం తెప్పించాయి.. నిజంగా చెంప ఛెల్లుమనిపించేలా చేశాయి. అయితే అమీర్ ఖాన్ చెంప ఛెల్లుమనిపించేందుకు మంచి ఆఫర్ అంటూ ఓ వెబ్ సైట్ ఆఫర్ ఇస్తోంది. అమీర్ ఖాన్ ను నిజంగా మీరు కొట్టినట్లే అనిపిస్తుంది మరి. ప్లాప్అమీర్ డాట్ కామ్ అనే సైట్ లో అమీర్ ను కొట్టిన అనుభూతిని కలిగించే క్రియేట్ చేశారు. పక్కనే ఎంత మంది కొట్టారో కూడా కనిపించేలా నెంబర్ ఏర్పాటు చేశారు. ఒకవేళ మీరు కూడా అమీర్ ఖాన్ చెంప వాయించాలనుకుంటే వెంటనే ఇక్కడ క్లిక్(http://slapaamir.com/) చేయండి. ఇద్దరు విద్యార్థులు కలిసి క్రియేట్ చేసిన ఈ వెబ్ సైట్ కు చాలా మంది విజిటర్లు వస్తున్నారు. పైగా దీని మీద సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : slap Amir  Amir Khan  Amir Khan on intolerance in India  India  AMir Khan News  Intolerance  SlapAmir  

Other Articles