India's armed forces cannot stop terrorism in JK: Farooq Abdullah

Entire army can t stop terrorism in j k says farooq abdullah

farooq abdullah, farooq abdullah speech, jammu kashmir, jammu kashmir peace, jammu kashmir peace conference, Pakistan, AB Vajpayee, farooq abdullah pok, farooq abdullah terrorists army, jammu kashmir news, jammu news, kashmir news

Farooq Abdullah, former J&K chief minister, said, "So far, we have been unable to take back and rehabilitate our Kashmiri Pandit brethren as they have apprehensions about their safety."

తీవ్రవాదులు అనుకున్నది చేస్తారంటూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు.

Posted: 11/29/2015 10:56 AM IST
Entire army can t stop terrorism in j k says farooq abdullah

పాక్ ఆక్రమిత కాశ్మీరును ఆ దేశానికే వదిలేయాలంటూ రెండు రోజుల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మరో మారు అంతకన్నా హేయకరమైన వ్యాఖ్యాలు చేసిన భారత ఆర్మీ సహా భారతీయులలో వేడిని రగిల్చారు. జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాదులు తలచుకుంటే ఏమైనా చేయగలుగుతారని ఆయన వారిని కీర్తిస్తూ వ్యాఖ్యలు చేశారు, భారత సైన్యమంతా కలసినా వారిని అడ్డుకోలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జమ్మూకాశ్మీర్ లోని తీవ్రవాదులు నిర్ణయించుకుంటే, తనతో సహా ఎవరినైనా హత్య చేయగలుగుతారని అన్నారు, దేశంలోని సైనికులను అందరినీ తీసుకువచ్చి మోహరించినా వారిని ఆపలేరని అన్నారు. పౌర సమాజ సభ్యులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దాయాధి భారత్, పాకిస్థాన్ దేశాలు వారి సమస్యలను చర్చలు జరపడం ద్వారానే పరిష్కరించుకోవాల్సి వుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాలూ యుద్ధం చేసినా పీఓకేను భారత్, ప్రస్తుత జమ్మూకాశ్మీర్ ను పాకిస్థాన్ పొందలేవని తేల్చి చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farooq abdullah  terrorists  army  jammu kashmir  former chief minister  

Other Articles