Rare CCTV video of Ajmal Kasab and other terrorists of 26/11 Mumbai attacks

Rare cctv video of ajmal kasab and other terrorists of 26 11 mumbai attacks

Mumbai attacks, 26/11 Mumbai attacks, New video on Mumbai Attacks

Over 160 died and hundreds were injured when Pakistani terrorists attacked Mumbai on the night of November 26 in 2008. Seven years have passed since the 26/11 Mumbai terror attacks, but for those who witnessed it, the memories of that fateful night will be etched in their minds forever. Ajmal Kasab was the only terrorist who was captured alive. He was hanged four years later on November 21, 2012.

ITEMVIDEOS: భయంకర ముంబై దాడుల వీడియో విడుదల

Posted: 11/28/2015 08:56 AM IST
Rare cctv video of ajmal kasab and other terrorists of 26 11 mumbai attacks

బారత చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా జరిగిన ముంబై దాడుల తాజా వీడియో విడుదలైంది. ఈ వీడియోలో ఉగ్రవాదులుల ఎలా వచ్చారు.. ఎలా తాజ్ హోటల్ లోకి ప్రవేశించారు అన్న విషయాలు క్లీయర్ గా కనిపించాయి. ఉగ్రవాదులు ఆయుధాలతొ రూం రూం తిరిగి అక్కడ ఉన్న వారిని బంధీలుగా చేశారు. అక్కడ దాక్కున్న వారిని వెతికి వెతికి మరీ.. చంపారు. హోటల్ లో గ్రనేడ్లు విసిరారు. ఇలా ఉగ్రవాదులు చేసిన ప్రతి హింసాత్మక ఘటన సిసి టివి పుటేజుల్లో రికార్డైంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి మన కంమాండోలు పడ్డ శ్రమ కూడా అందులో కనిపించింది.

ముంబై మారణహోమం మీద విడుదలైన తాజా వీడియోలో నాటి దారుణ ఘటనకు సంబందించిన అన్ని విజువల్స్ అందులో ఉన్నాయి. కాగా తాజ్ హోటల్ లోకి వచ్చిన తొమ్మిది మంది ఉగ్రవాదులు ఒక్క అజ్మల్ కసబ్ తప్ప అందరూ కూడా చనిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai attacks  26/11 Mumbai attacks  New video on Mumbai Attacks  

Other Articles