deputy mayor caught on camera while doing recording dance

Eluru deputy mayor steps with recording dancer goes viral on social media

recording dance, eluru deputy mayor, chode venkataratnam, deputy mayor moves heels and legs, venkataratnam dance with recording dancer, venkata ratnam dance goes viral on social media, chode venkataratnam

eluru deputy mayor moves heels and legs while performing dancing steps with recording dancer goes viral on social media

రికార్డింగ్ డాన్సర్ తో జతకట్టి చిందేసిన డిఫ్యూటీ మేయర్

Posted: 11/26/2015 10:10 AM IST
Eluru deputy mayor steps with recording dancer goes viral on social media

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్ ఇంటి ఎదుట జరిగిన ఓ పార్టీలో డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొని హల్‌చల్ చేయడం వివాదాస్పదంగా మారిన విషయాన్ని స్థానికులు మరువక ముందే.. ఆయన చేసిన మరో ఘటన వివాదాస్పదమైంది.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్రమంగా నిర్బంధించి దాడికి పాల్పడ్డారన్న కేసులో పదిహేను నెలల క్రితం అరెస్టయిన ఆయన ఇటీవల మరో వివాదంలో ఇరుక్కున్నారు. రికార్డింగ్ డ్యాన్స్ మాదిరి జరిగిన సినీ విభావరిలో వెంకటరత్నం ఓ యువతితో కలిసి చిందులు వేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల చోటుచేసుకున్న ఆ డ్యాన్సుల తాలూకు వీడియోలను పలువురు ఫేస్‌బుక్, వాట్సాప్‌లో షేర్ చేసుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : recording dance  eluru deputy mayor  chode venkataratnam  

Other Articles